నేషనల్ PM Modi: శాంతి కోసం ప్రయత్నిస్తే..పాక్ నమ్మకం ద్రోహం చేసింది-ప్రధాని మోదీ ఫ్రిడ్ మన్ పాడ్ కాస్ట్ లో ప్రధాని మోదీ కీలక అంశాలు మాట్లాడారు. ముఖ్యంగా పక్క దేశాలైప చైనా, పాకిస్తాన్ లతో సంబంధాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పాక్ తో శాంతి కోసం ప్రయత్నిస్తే..నమ్మకద్రోహం ఎదురైందని మోదీ అన్నారు. By Manogna alamuru 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IML 2025 Final: నేడే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్.. భారత్‌తో తలపడనున్న జట్టు అదే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ నేడే జరగనుంది. ఈ ఫైనల్లో భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. క్రికెట్ లెజెండరీ సచిన్ టెండూల్కర్ ఈ ఇండియా మాస్టర్స్ లీగ్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. By Kusuma 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BREAKING : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ...ఏడుగురు స్పాట్ మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బద్నావర్-ఉజ్జయిని రోడ్డులోని బామన్సుత గ్రామ సమీపంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. By Krishna 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ నన్ను మతం మార్చుకోమన్నారు: డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో వివక్ష కారణంగా తన కెరీర్ నాశనమైందని మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ మైనార్టీల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. మతం మార్చుకోవాలని బలవంతం పెట్టినట్లు ఇటీవల వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. By Kusuma 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Viral: అమెరికా కంటే భారత్ ముందుంది...వీడియోను షేర్ చేసిన లేడీ అమెరికా అగ్రరాజ్యం...ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో ఉంది. ప్రతీ ఒక్కరూ అమెరికాలో ఉండాలి, స్థిరపడాలి అని కోరుకుంటారు. కానీ ఒక అమెరికా మహిళ మాత్రం యూఎస్ కన్నా భారత్ పది విషయాలలో ముందుంది అంటున్నారు. వివరాలు కింది ఆర్టికల్ లో.. By Manogna alamuru 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jagdeep Dhankhar : ఆస్పత్రి నుంచి ఉపరాష్ట్రపతి డిశ్చార్జ్ ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మార్చి 9న ఛాతీ నొప్పితో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన బుధవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి కోలుకున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. By Krishna 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్ రోహిత్ ఆడాలి : పాంటింగ్ తాను వన్డేల నుంచి రిటైర్ కావడం లేదని రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై రికీ పాంటింగ్ స్పందించాడు. రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు క్రికెట్ ఆడాలని అన్నాడు. వచ్చే ప్రపంచకప్ ఆడాలన్న లక్ష్యం రోహిత్లో ఉందని ది ఐసీసీ రివ్యూలో తెలిపాడు. By Krishna 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ukraine: ఆయుధాల దిగుమతిలో భారత్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో ఉక్రెయిన్ ! 2020 నుంచి 2024 మధ్య ప్రపంచ ఆయుధాల దిగుమతి షేర్లో ఉక్రెయిన్ 8.8 శాతంతో భారత్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలోకి వచ్చింది. 8.3 శాతంతో భారత్ రెండోస్థానంలో ఉంది. పూర్తి సమాచారం కోసం ఆ ఆర్టికల్ చదవండి. By B Aravind 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ రిటైర్మెంట్ పై రోహిత్, కోహ్లీ క్లారిటీ.. ఫ్యాన్స్ కు పండగే! ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అనంతరం వన్డేలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అయితే ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్, కోహ్లి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి By Krishna 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn