Vice Presidential Election : మరికొద్ది సేపట్లో ఉప రాష్ట్రపతి ఎన్నిక
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనునున్నారు.
BRSతోపాటు మరోపార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరం.. ఎందుకంటే?
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీజూ జనతా దళ్ (BJD), BRS పార్టీలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఈ రెండు పార్టీలు అధికార NDA కూటమికి లేదా ప్రతిపక్ష 'ఇండియా' కూటమికి మద్దతు ప్రకటించకపోవడం, ఓటింగ్‌లో పాల్గొనకుండా తటస్థంగా ఉండడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Aam Aadmi Party: ఇండియా కూటమికి బిగ్ షాక్.. ఆప్ గుడ్‌బై
ఇండియా కూటమికి ఆమ్ఆద్మీ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. కొన్నిరోజులుగా కాంగ్రెస్ పార్టీతో ఆప్‌కు విభేదాలు వస్తున్న విషయం తెలిసిందే. అధికారికంగా శనివారం ఆప్ ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పింది. ఇక నుంచి తాము విపక్ష కూటమిలో భాగం కాదని ప్రకటించింది.
Delhi: పొత్తులు లేవు.. ఢిల్లీలో ఒంటరిగానే కాంగ్రెస్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. ఆప్ తో పొత్తు పెట్టుకోకుండానే...ఎన్నికల బరిలోకి దిగుతామని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ఈ విషయాన్ని ప్రకటించారు.
కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ.. టీఎంసీ సంచలన నిర్ణయం !
ఇండియా కూటమిలో చీలకలకు సంకేతాలిస్తూ టీఎంసీ కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలకు తాము రబ్బర్ స్టాంప్ కాబోయే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అలాగే కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలను తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది.
BIG BREAKING: మహారాష్ట్రలో మహాయుతి, ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి గెలుపు
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనేది తెలిపోయింది. ప్రస్తుతం మహారాష్ట్రలో మహాయతి కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటి 219 స్థానాల్లో అధిక్యంలో దూసుకుపోతోంది. ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి మేజిగ్ ఫిగర్‌ను దాటి 52 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది.
మహారాష్ట్రలో ఇండియా కూటమికి బిగ్ షాక్.. గెలుపు దిశగా మహాయుతి
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమికి బిగ్ షాక్ తగిలింది. మహయుతీ కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. మహాయుతి కూటమి 152 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. ఇక మహా వికాస్ అఘాడి 120 సీట్లలోనే మెజార్టీలో కొనసాగుతోంది.
Jharkhand Elections: ఝార్ఖండ్‌లో దూసుకుపోతున్న ఇండియా కూటమి..
ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఈ కూటమి 41 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుండగా.. ఎన్డీయే కూటమి 39 స్థానాల్లో మెజార్టీలో ఉంది. ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను టచ్ చేసింది. మరో స్థానం దక్కించుకుంటే గెలుపు తథ్యమే అవుతుంది.
/rtv/media/media_files/2026/04/17/voting-on-three-bills-in-lok-sabha-soon-2026-04-17-16-14-06.jpg)
/rtv/media/media_files/2025/09/09/vice-president-election-2025-09-09-08-23-24.jpg)
/rtv/media/media_files/2025/09/08/brs-and-bjd-2025-09-08-21-35-10.jpg)
/rtv/media/media_files/2025/07/19/app-with-india-blick-2025-07-19-12-13-29.jpg)
/rtv/media/media_files/2024/11/29/8j8gdP1O9QQBdmkOXQsI.jpg)
/rtv/media/media_files/2024/11/27/8HItpSAfsdNr9lk1CRzo.jpg)
/rtv/media/media_files/2024/11/23/iX3bscmd80yh8vC1LcuT.jpg)
/rtv/media/media_files/2024/11/23/HHZjiDebtmWwc32Q0vBx.jpeg)
/rtv/media/media_files/2024/11/23/X0QmGdHDLnmt3HqEIk3i.jpg)