Latest News In Telugu Rahul Gandhi: బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌లో గెలిస్తే.. రాజ్యాంగం నాశనమవుతుంది : రాహుల్ గాంధీ క్రికెట్లో కెప్టెన్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గెలుస్తారని.. రాజకీయాల్లో బీజేపీ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలని.. వాళ్లు(బీజేపీ) గెలిస్తే రాజ్యాంగాన్ని నాశనం చేస్తారంటూ ధ్వజమెత్తారు. By B Aravind 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mamata Banerjee: కనీసం 200 మార్కునైనా దాటుతారా.. బీజేపీకి దీదీ సవాల్.. పార్లమెంటు ఎన్నికల్లో కనీసం 200 మార్కునైనా దాటుతారా అంటూ బీజేపీకీ సవాలు చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తమ రాష్ట్రంలో CAA, NRCకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎవరూ కూడా సీఏఏ కోసం దరఖాస్తు చేసుకోకూదని ప్రజలకు పిలుపునిచ్చారు. By B Aravind 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam: కేజ్రీవాల్ అరెస్టు.. ఎన్నికల ప్రధాన అధికారిని కలవనున్న ఇండియా కూటమి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును విపక్ష పార్టీలు ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్‌కుమార్‌కు ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు ఇండియా కూటమి నేతలు ఆయన్ని కలవనున్నట్లు సమాచారం. By B Aravind 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Samajwad Party: కాంగ్రెస్‌కు సమాజ్‌వాద్ పార్టీ ఆఫర్.. కానీ ఒక షరతు.. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు.. సమాజ్‌వాదీ పార్టీ ఓ ఆఫర్‌ను ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. ముందుగా కాంగ్రెస్‌కు 11 స్థానాలనే కేటాయించినప్పటికీ.. ఆ తర్వాత వీటి సంఖ్యను 17కు పెంచింది. ఈ ఆఫర్‌ను అంగీకరిస్తే తాము మద్దతిస్తామని షరతు పెట్టింది. By B Aravind 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu JP Naddda: ఇండియా కూటమి కథ ముగిసింది.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు దేశంలో ఇండియా కూటమి పని అయిపోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కూటమి పూర్తి స్థాయిలో ఏర్పడక ముందే.. కుప్పకూలిపోయినట్లు ఎద్దేవా చేశారు. అందులో ఉన్న నేతలు తమ అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి ఇండియా కూటమి పెట్టారంటూ విమర్శలు చేశారు. By B Aravind 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nitish Kumar : మళ్లీ ఎన్డీఏ గూటికి చేరనున్న నితీశ్ కుమార్.. ! ఇటీవల ఇండియా కూటమితో విభేదాలు తలెత్తిన నెపథ్యంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ మళ్లీ ఎన్డీఏ చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత రానుంది. ఫిబ్రవరి 4న బిహార్‌లో జరిగే ఓ ర్యాలీలో నితిశ్ ప్రధాని మోదీతో కలవనున్నట్లు సమాచారం. By B Aravind 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mamata Banerjee: ఒంటిరిగానే పోటీ చేస్తాం.. ఇండియా కూటమికి దీదీ షాక్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని.. పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. కాంగ్రెస్ సీట్ల పంపకంపై జరిపిన చర్చలు విఫలమయ్యాయని.. ఆ పార్టీతో మాకు ఎలాంటి సంబంధాలు లేవని.. బెంగాల్లో ఒంటరిగా పోరాడతామన్నారు. By B Aravind 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మోదీ హ్యాట్రిక్ కన్ఫర్మ్!.. ఏబీపీ సీ-ఓటర్ సంచలన సర్వే ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లు ఏబీపీ సీ-ఓటర్ సర్వే తేల్చింది. ఆ కూటమి 295 నుంచి 335 సీట్ల వరకూ గెలిచి విజయభేరి మోగించనుందని; ప్రతిపక్ష ఇండియా కూటమి 165 నుంచి 205 సీట్లతో సరిపెట్టుకుంటుందని సర్వే వెల్లడించింది. By Naren Kumar 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu I.N.D.I.A: ఎంపీల సస్పెన్షన్... దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నిరసనలు పార్లమెంట్ నుంచి 146 మంది విపక్షాల ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సస్పెండ్ అయిన ఎంపీలు సేవ్ డెమొక్రసీ అంటూ నినాదాలు చేపట్టారు. By V.J Reddy 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn