Latest News In Telugu Chandrababu: చంద్రబాబు ఇండియా కూటమిలో చేరుతారా..? బీజేపీని ఢీ కొడతారా..? టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాబు అరెస్ట్ వ్యవహారం బీజేపీకి వ్యతిరేకంగా మలుపులు తిరుగుతోంది. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను కక్షపూరితంగా అరెస్ట్ చేయిస్తోందని విపక్ష నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి చంద్రబాబు ఇండియా కూటమిలో చేరి బీజేపీకి షాక్ ఇవ్వబోతున్నారా..? By BalaMurali Krishna 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ INDIA కూటమి వరుస సమావేశాలు.. ఇవాళ రాత్రికి ఏం తేల్చబోతున్నారు? పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై విపక్షకాంగ్రెస్ ద్రుష్టిసారించింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నేత్రుత్వంలో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. ఈనెల 18 నుంచి 5రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి By Bhoomi 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ INDIA Alliance: రెండో రోజు ప్రారంభమైన 'ఇండియా'కూటమి భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్.. INDIA Alliance Meeting in Mumbai: ఇస్రో చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించడాన్ని అభినందిస్తూ ప్రతిపక్ష కూటమి భారతదేశం శుక్రవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇస్రో తన సామర్థ్యం పెంచుకుంటూ అంతకంతకూ పెరుగుతోందని, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపింది ఇండియా కూటమి. ఇస్రో అసాధారణ విజయాలు సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని, స్ఫూర్తిని పెంచుతుంది. యువత సైన్స్‌లో రాణించడానికి స్ఫూర్తిని రగిలిస్తుందని తీర్మానంలో పేర్కొంది విపక్ష కూటమి. By Shiva.K 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సంచలనం రేపుతున్న పవార్ రహస్య భేటీ....షాక్ లో మిత్రపక్షాలు.....! మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ల రహస్య భేటీ సంచలనం రేపుతోంది. వారి భేటీపై కాంగ్రెస్, శివసేన ఆందోళన చెందుతున్నాయి. ఆ విషయంపై కాంగ్రెస్ అగ్రనేతలు చర్చిస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇటు ఈ విషయాన్ని ఇండియా కూటమిలోనూ చర్చిస్తామని పేర్కొంటున్నారు. By G Ramu 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn