బిజినెస్ IMF: గ్లోబల్ ఎకానమీలో ఇండియా స్టార్ పెర్ఫార్మర్..!! ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్‌ను స్టార్ పెర్ఫార్మర్గా అభివర్ణించిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ సహకారం 16 శాతంగా ఉండొచ్చని ప్రశంసించింది.భారతదేశం వేగంగా ఆర్థిక పురోగతి సాధిస్తోందని IMF ప్రతినిధి అన్నారు. By Bhoomi 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn