క్రైం Hyderabad : తల్లితో అక్రమ సంబంధం..ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య హైదరాబాద్‌లోని కర్మన్ ఘూట్ లో ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురయ్యాడు.వెంకటేశ్వర్లును కత్తితో నరికి చంపాడు పవన్ అనే యువకుడు. వెంటనే వెంకటేశ్వర్లును ఉస్మానియా ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. By Krishna 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CRIME: భర్త డ్యూటీకెళ్లగానే ప్రియుడితో రాసలీలలు.. పక్కింటావిడా చూసిందని రక్తం కక్కేలా దాడి చేసి! ఏపీ అనకాపల్లి జిల్లా మునగపాకలో ఘోరం జరిగింది. పక్కింటి దీపిక తమ అక్రమ సంబంధాన్ని గుర్తించిందనే భయంతో వివాహిత సరిత తన ప్రియుడు రాజుతో కలిసి దీపికను రక్తం కక్కేలా కొట్టడం కలకలం రేపుతోంది. సరిత భర్త ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. By srinivas 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: అల్లుడితో అత్త శృంగారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మామ.. చివరికి ముగ్గురు కలిసి! యూపీలో దారుణం జరిగింది. మేనల్లుడు నిమిష్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రీతి తన భర్త గౌరవ్‌ను ఘోరంగా హతమార్చింది. అల్లుడు, అతని స్నేహితుడి సాయంతో గొంతుకోసి చంపి రోడ్డు యాక్సిడెంట్‌గా క్రియేట్ చేసింది. కాల్ డేటా ఆధారంగా పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. By srinivas 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MP Highcourt: పరాయి పురుషుడితో అలా చేస్తే అక్రమ సంబంధం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు! వివాహేతర సంబంధాల కేసులపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్య మరొక పురుషుడితో శారీరక సంబంధం పెట్టుకోకుండా ప్రేమించడం అక్రమ సంబంధం కిందకి రాదని స్పష్టం చేసింది. ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. By srinivas 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Crime: ఆమెకు ఓ భర్త, ఇద్దరు ప్రియులు.. ముగ్గురిలో ఒకరు మర్డర్.. చివరికి మరో బిగ్ ట్విస్ట్! విజయనగరం జిల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్యకేసులో మిస్టరీ వీడింది. ప్రసాద్ హత్యకు వివాహేతర బంధమే కారణమని పోలీసులు వెల్లడించారు. అచ్చుతరావు భార్య లక్ష్మీతో అక్రమ సంబంధం పెట్టుకున్న కృష్ణనే మర్డర్ సూత్రధారిగా గుర్తించారు. By srinivas 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అక్రమ సంబంధాల్లో మహిళలే టాప్.. ఇండియాలో ఆ రాష్ట్రమే నెం.1 అక్రమ సంబంధాలపై NFHS నిర్వహించిన ఓ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. పురుషులకంటే మహిళలే ఎక్కువగా శృంగార భాగస్వాములను కలిగివున్నట్లు వెల్లడైంది. స్త్రీలు సగటున 3/1 వంతు ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటున్నట్లు సర్వే పేర్కొంది. By srinivas 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: భార్యను బండరాయితో కొట్టి చంపిన భర్త.. పసి బిడ్డను చూడకుండా దారుణం! మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. భార్య కవిత అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో అర్థరాత్రి నిద్రలో ఉన్నప్పుడు ఆమెను బండరాయితో కొట్టిచంపాడు అమృత్సాహు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By srinivas 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ongole : అక్రమ సంబంధం మోజు.. ముగ్గురు పిల్లలను అనాధలను చేసిన ఇల్లాలు అక్రమ సంబంధం మోజులో భర్త, పిల్లలను వదిలేసి వెళ్లిపోయిన ఇల్లాలు చివరికి ప్రియుడి చేతిలో హతమైన సంఘటన ఒంగోలు జిల్లాలో జరిగింది. గాజులపాలేనికి చెందిన కొండపల్లి గౌరి భర్త వెంకట్‌రెడ్డిని మోసం చేసి మహేష్ అనే యువకుడితో లేచిపోగా శనివారం శవమై కనిపించిచడం జిల్లాలో సంచలనం రేపింది. By srinivas 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ తో భార్య అక్రమ సంబంధం.. పోలీస్ స్టేషన్ ముందే భర్త దారుణం కానిస్టేబుల్ తో భార్య అక్రమం సంబంధం పెట్టుకుందని తెలిసి భర్త దారుణానికి పాల్పడ్డాడు. చంద్రగిరి పీఎస్ ముందే 5 లీటర్ల పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రస్తుతం మణికంఠ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు By srinivas 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn