USA: వారిని పంపించేడమే కరెక్ట్..ట్రంప్ సరిగ్గానే చేస్తున్నారు..మోదీ
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అక్రమ వలసల గురించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవ అక్రమ రవాణాను అంతం చేయడానికి ప్రయత్నాలు అవసరమని ఆయన అన్నారు.