Karnataka: ప్రొఫెసర్‌తో అక్రమ సంబంధం ఆరోపణలు.. విద్యార్థిని సూసైడ్
కర్ణాటకలోని ఓ ఆయుర్వేద కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. అందులో చదవుకుంటున్న ఓ విద్యార్థినికి ప్రొఫెసర్‌తో అక్రమ సంబంధం ఉందని తోటి విద్యార్థులు పుకార్లు చేశారు.
కర్ణాటకలోని ఓ ఆయుర్వేద కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. అందులో చదవుకుంటున్న ఓ విద్యార్థినికి ప్రొఫెసర్‌తో అక్రమ సంబంధం ఉందని తోటి విద్యార్థులు పుకార్లు చేశారు.
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాజీ పీఏ వెంగళ దినేష్ గౌడ్ భార్య రోహిణి (32) అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. దినేష్ మరోకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను టార్చర్ పెట్టడం వల్లే రోహిణి మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దోర్నాలకు చెందిన అడపాల లాలు శ్రీను (38)కు సున్నిపెంటకు చెందిన ఝాన్సికి 17ఏళ్ల క్రితం వివాహమైంది. కాగా తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంగా తమ్ముడి సాయంతో భర్తను కళ్లలో కారం కొట్టి ఓ భార్య పొడిచి చంపింది.
ఉన్నత విద్య చదువుకున్నా..వివాహేతర బంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చాలామంది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భర్తను భార్య దారుణంగా విషం పెట్టి హత్య చేసింది. అది కూడా కేవలం వివాహేతర సంబంధం విషయంలో కావడం గమనార్హం.
అక్రమ సంబంధాల నేపథ్యంలో మరో నిండు ప్రాణం బలైంది. భార్య, ఆమె ప్రియుడి చేతిలో భర్త దారుణంగా హత్యగావించబడ్డాడు. మూడు మూళ్లు వేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తను హత్య చేయించింది. ఈ దారుణం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో కలకలం రేపింది.
వనపర్తి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం మోజులో పడి కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి ఓ భార్య కడతేర్చింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య నాగమణి, ఆమె ప్రియుడు నందిమల్ల శ్రీకాంత్ కలిసి భర్త కురుమూర్తిని హత్య చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భార్యాభర్తల మధ్య ఘోరం జరిగింది. అక్రమ సంబంధం కారణంగా భార్యతో గొడవపడిన భర్త, కోపంతో ఆమెను హత్య చేశాడు. అనంతరం భర్త కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
కట్టుకున్న భార్య మరోకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి ఓ భర్త తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటే కూతురు అనాధగా మిగిలిపోతుందని ఆమెకు కూడా విషం ఇచ్చి అనంతరం తాను ప్రాణాలను తీసుకున్నాడు.