TG Crime: లవర్ కోసం మొగున్ని లేపేసిన భార్య.. తల్లికి షాక్ ఇచ్చిన కొడుకు
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తలను కాటికి పంపుతున్న భార్యల జాబితాలో మరో మహిళ చేరింది. ఓ భార్య తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి హత్య చేసింది. ఆ తర్వాత సహజ మరణంగా చిత్రీకరించి.. అంత్యక్రియలు పూర్తి చేసింది.
/rtv/media/media_files/2025/06/14/wdliqXh5yLqOc2I6f7Cu.jpg)
/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
/rtv/media/media_files/2025/08/24/husband-kills-and-burns-wife-2025-08-24-21-10-16.jpg)
/rtv/media/media_files/2025/08/03/extramarital-affair-2025-08-03-12-00-58.jpg)
/rtv/media/media_files/2025/07/28/lover-2025-07-28-15-05-55.jpg)
/rtv/media/media_files/2025/06/21/affair-nalgonda-2025-06-21-12-34-53.jpg)
/rtv/media/media_files/2025/06/10/NsiUSwxOb0nxdLYlKymd.jpg)
/rtv/media/media_files/2025/05/29/22AYsNiXYgvn09jVghWb.jpg)