తెలంగాణ HYDRAA : మరోసారి హైడ్రా దూకుడు.. బుల్డోజర్లతో గోడలు కూల్చివేత రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ని అల్మాస్‌గూడలో హైడ్రా బుల్డోజర్లు దూకుడు పెంచాయి. అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడి కూల్చివేసింది. అక్కడ ఉన్న బోయపల్లి ఎంక్లేవ్ కాలనీలో రహదారికి అడ్డంగా నిర్మించిన అక్రమ ప్రహరీలను తొలగించారు. By Madhukar Vydhyula 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hydra: రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ‘స్పెషల్ పోలీస్‌స్టేషన్, పత్యేక కోర్టులు’ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో హైడ్రాకు స్పెషల్ పోలీస్‌స్టేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు. హైడ్రాకు ప్రత్యేక పోర్టులు కూడా తీసుకురానున్నామని ఆయన మీడియాతో చెప్పారు. గతంలో కంటే 2025లో హైడ్రా యాక్టివ్‌గా పని చేస్తుందని అన్నారు. By K Mohan 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక! హైడ్రాకు సంబంధించిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) విభాగంలో కొత్తగా 357 ని నియమించారు. పోలీస్ నియామక పరీక్షల్లో కొద్ది మార్కులతో ఉద్యోగం కోల్పోయిన వారిని మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేశారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ ఈ రోజు వీరి శిక్షణను ప్రారంభించారు. By Nikhil 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్ సీరియస్.. ! | CM Revanth Reddy Serious On Illegal Construction | RTV By RTV 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్! TG: మల్లారెడ్డికి హైడ్రా అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. జవహర్ నగర్ యాప్రల్లో ఆయన అనుచరుడు అక్రమంగా నిర్మించిన డీఎన్ఆర్ ఫంక్షన్ హాల్‌ను అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేత ప్రాంతంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. By V.J Reddy 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల! హైడ్రాకు రేవంత్ సర్కార్ మరింత బలాన్ని చేకూరుస్తోంది. హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల చేసింది. కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. By srinivas 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society హైడ్రా రంగనాథ్ పై పబ్లిక్ రియాక్షన్. | Public Talk On Hydra Commissioner Ranganath | Serilingampally By RTV 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn