HYDRA: మళ్లీ దూకుడు పెంచిన హైడ్రా.. నెక్ట్స్ టార్గెట్ ఆ ఏరియానే!
హైదరాబాద్ లో హైడ్రా మళ్లీ దూకుడు పెంచుతోంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురాగా.. గవర్నర్ ఆమోద ముద్ర వేయడతో మరింత వేంగంగా ముందుకెళ్తోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లో అక్రమ కట్టడాలను కూల్చేందుకు రంగం సిద్ధం చేసింది.
TG News: మేఘాకు బిగ్ షాక్.. ఆ రిజర్వాయర్ కాంట్రాక్ట్ రద్దు!
మేఘాకు బిగ్ షాక్ తగిలింది. గోదావరి ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్ కు తాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
Challan: వాహనదారులకు షాక్.. హెల్మెట్ లేకపోతే ఫైన్ ఎంతంటే!
TG: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే ఇక నుంచి రూ.200, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే రూ.2వేలు జరిమానా విధించాలని నిర్ణయించారు.
Hyderabad లో జరగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు.. ఎప్పటినుంచంటే ?
అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. 2025 జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు హెటెక్సిటీలోని HCC కాంప్లెక్స్, నోవాటెల్ కన్వెన్షన్ హాల్లో ఈ మహాసభలు జరగనున్నాయి.
గాంధీకి ఘోర అవమానం.. ఆకతాయిల పనికి నెటిజన్ల ఫైర్!
గాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆకతాయిల పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గాంధీ విగ్రహం నోట్లో టపాసులు పెట్టి పేల్చారు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో ఎత్తైన గాంధీ విగ్రహం.. గాంధీ మునిమనుమడు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లోని మూసీ నది ఒడ్డున బాపూఘాట్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. విగ్రహాల ఏర్పాటు పోటీకి తాను పూర్తిగా వ్యతిరేకమని గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ పేర్కొన్నారు.
ఎటు వెళ్తోందీ సమాజం.. ఇది ఎంత వరకు సమంజసం!? సజ్జనార్ ఫైర్!
హైటెక్‌సిటీలో బైక్‌లపై విన్యాసాలు చేస్తూ బాణసంచా కాల్చిన ఆకతాయిలపై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'దీపావళి పండగ పూట ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం' అంటూ ఆ వీడియోలను పోస్ట్ చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Drugs: డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ పార్టీ.. వెలుగులోకి సంచలన విషయాలు!
హైదరాబాద్ చందానగర్ గుల్మొహర్‌లోని ఓ డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ పార్టీ నడపడం సంచలనం రేపుతోంది. పక్కా సమాచారంతో పోలీసులుదాడి చేసి రూ.18 లక్షల విలువైన 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా ఐదుగురు పరారీలో ఉన్నారు.
/rtv/media/media_files/2024/11/07/qYhECz0vA2rEChfL5EG1.jpg)
/rtv/media/media_files/zsYfZ8PfTfcL7IinBl33.jpg)
/rtv/media/media_files/2024/11/06/syEhvSHk80jYNHvnviOz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/pending-challans-jpg.webp)
/rtv/media/media_files/2024/11/04/OzvYK2fqiyni8KVlFG7H.jpg)
/rtv/media/media_files/2024/11/03/3ilCWlY8GxuKcdfyGEVS.jpg)
/rtv/media/media_files/2024/11/03/bMtSDU1rGkXuRGYq1UGN.jpg)
/rtv/media/media_files/2024/11/03/hyRoHEkqz3uChIqh6922.jpg)
/rtv/media/media_files/dweWGSLsY35by8xm7fzK.jpg)