Hyderabad: ఫ్లైఓవర్‌పై నుంచి దుంకిన దొంగ.. వీడియో వైరల్!
తాగిన మత్తులో ఓ దొంగ ఫ్లైఓవర్‌పై నుంచి దూకిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అంబర్పేట్ వంతెన రాడ్లు దొంగిలించబోతుంటే స్థానికులు కేకలు వేశారు. దీంతో ఫలక్‌నుమాకు చెందిన రాములు(55) అమాంతం దూకేయగా గాయాలపాలయ్యాడు. వీడియో వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/01/15/eLoG7YbHUdu5WfFSzt5p.jpg)
/rtv/media/media_files/2025/01/14/yMwCpsLPIbs1LXAuhMj8.jpg)
/rtv/media/media_files/2025/01/14/tJRH999m0nUjo2bjN2ko.jpg)
/rtv/media/media_files/2025/01/13/l5GdSoh2k1ahEbWJ4vG7.jpg)
/rtv/media/media_files/2025/01/12/nKgP60QVySleqj59dqFg.jpg)
/rtv/media/media_files/2025/01/09/6QDctMUzc8Rd3eBmEd5s.jpg)
/rtv/media/media_files/2025/01/11/I4ioAtPReVGBDy47Kc3R.jpg)
/rtv/media/media_files/2025/01/10/exSLFDwtrZnt92nBL0Ui.jpg)