Grandson Suicide Note: తాత లేని జీవితం నాకొద్దు.. కంటతడి పెట్టిస్తున్న మనవడి సూసైడ్ నోట్!
తాత మరణం తట్టుకోలేక మనువడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో జరిగింది. మనోజ్(27) ఫ్యామిలీ పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంటుంది. 3నెలల క్రితం అతడి తాతయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మనస్థాపానికి గురై మనోజ్ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకున్నాడు.
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆరోజు తాగునీటి సరఫరా బంద్
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు (HMWSSB) కీలక ప్రకటన చేసింది. జనవరి 11న నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Breaking News : బిగ్ షాక్ .. హైదరాబాద్‌లో 11 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు
హైదరాబాద్ లో 11 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు అయ్యాయి. 2024 డిసెంబర్ నెలలో వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతుడుతూ.. మణి మైక్రోబయాలజికల్ ల్యాబోరేటరీకి వచ్చారు. ఇక్కడ 258 మందికి శ్వాస కోశ వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 11 మందికి పాజిటివ్ గా తేలింది
HYD: హైడ్రా మొదటి పోలీస్ స్టేషన్ ఏర్పాటు
హైదరాబాద్‌లో హైడ్రా మొదటి పోలీస్ స్టేషన్ ఏర్పాటయింది. బుద్ధభవన్‌లో ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సర్కార్ తెలిపింది. దీనికి సంబంధించి చట్టబద్ధత కల్పిస్తూ ఇప్పటికే చట్టంలో కూడా సవరణలు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
Breaking: బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం...కర్రలతో కొట్టుకున్న నాయకులు!
నాంపల్లిలో కాంగ్రెస్ ,బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది.ప్రియాంక గాంధీ పై బీజేపీ నేత రమేశ్ బిదూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు కార్యాలయం ముట్టడికి వచ్చారు.దీంతో అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడికి దిగారు.
Allu Arjun : శ్రీతేజ్‌ను చూడగానే అల్లు అర్జున్ ఎమోషనల్
కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను చూడగానే బన్నీ ఎమోషనల్ అయ్యారు. శ్రీతేజ్ తలపై చేయి పెట్టి మాట్లాడేందుకు ట్రై చేశారు. పక్కనే ఉన్న శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో కూడా బన్నీ మాట్లాడారు. శ్రీతేజ్ త్వరగా కోలుకుంటాడాని ధైర్యం చెప్పారు.
ఇలా తయారయ్యారేంట్రా : అందమైన ఫొటోలకు టెంప్ట్.. కోట్లు పోగొట్టుకున్నారు
మ్యాట్రిమోనీ, డేటింగ్ యాప్‌లను ఆధారంగా చేసుకుని ఫేక్ ఫోటోలు పెట్టి బడాబాబులతో పరిచయం పెంచుకుని కోట్ల రూపాయలను కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్‌లో 12 ,సైబరాబాద్ లో 53, రాచకొండలో 40పైగా ఇలాంటి కేసులు అయ్యాయని పోలీసులు వెల్లడించారు.
/rtv/media/media_files/2024/11/18/ZLDX5StnC7pdWe2QKT2p.jpeg)
/rtv/media/media_files/2025/01/09/6m0He9feAd1XfrMUWosy.jpg)
/rtv/media/media_files/2025/01/08/NUqnPUALv8KbsecEzOnD.jpg)
/rtv/media/media_files/2025/01/08/YLMod3paAfZ1UDN2zVJi.jpg)
/rtv/media/media_files/2024/10/25/jSNXUiRCQtCkB8cj7eVJ.jpg)
/rtv/media/media_files/2025/01/07/pgdSYRpWYYV2f2wvJFBI.jpg)
/rtv/media/media_files/2025/01/07/rFPvE3CXolmyEG8metd5.jpg)
/rtv/media/media_files/2025/01/07/KY3tr0vYsVGII4LsR7md.jpg)