Hyderabad: హైదరాబాద్లో దారుణం.. బాలీవుడ్ నటిపై దాడి
హైదరాబాద్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. షాప్ ఓపెనింగ్ కోసం ఓ బాలీవుడ్ నటిని తీసుకువచ్చిన నిర్వాహకులు.. వ్యభిచారం చేయమని ఒత్తిడి చేశారు. దీంతో షాక్కు గురైన ఆమె 100కు ఫోన్ చేసింది. నిందితులు ఆమెను బంధించి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
/rtv/media/media_files/2025/03/24/blsdeXAeufgtafv5BCcP.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Crime-News-2.jpg)
/rtv/media/media_files/2025/02/08/WtIJtIpOcz3e83ffiEiZ.jpg)
/rtv/media/media_files/2025/03/23/y4GD3d8rJ4vAN6tSlGQl.jpg)
/rtv/media/media_files/2025/03/22/nQeXHIOEQzFrm1gzGRNm.jpg)
/rtv/media/media_files/2025/03/22/ME4hGlAgS8HKyRPWFSxp.jpg)
/rtv/media/media_files/2025/03/22/0bS8g9ori49UIxbD1TqL.jpg)
/rtv/media/media_files/2025/03/22/JYbROk4X9wYcyXkya2Hr.jpg)