బిజినెస్ Hyderabad: హైదరాబాద్‌పై సీఎం స్పెషల్ ఫోకస్.. రాత్రి హోటళ్లు, నాలాల కబ్జ, ఉస్మానియా ఆసుపత్రిపై కీలక ప్రకటన! మద్యం షాపులు మినహా హైదరాబాద్ నగరంలో రాత్రి 1 వరకూ అన్ని వ్యాపారాలు చేసుకోవచ్చని సీఎం రేవంత్ తెలిపారు. ఇక ఎస్వోటీ, గ్రేహండ్స్ తరహాలోనే తమ హయాంలో హైడ్రా తెస్తున్నామని చెప్పారు. ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ లోకి తరలిస్తామన్నారు. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దారుణం.. 2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థులు లైంగిక దాడి! హైదరాబాద్ ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థినిపై ముగ్గురు 9వ తరగతి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. నిందితుల్లో ఒకడికి యాజమాన్యం టీసీ ఇచ్చి పంపించింది. విద్యార్థి సంఘాలు బాధిత కుటుంబానికి మద్దతుగా ధర్నాకు దిగాయి. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో రాబోయే రెండు రోజులు వానలే..వానలు! బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. By Bhavana 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TG: ఖమ్మం-హైదరాబాద్ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. మంత్రుల కీలక ప్రకటన! ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు NHAI గుడ్ న్యూస్ చెప్పింది. ఖమ్మం-సూర్యాపేట రోడ్డు హైదరాబాద్-విజయవాడ హైవేను కలిసే ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. దీంతో ఖమ్మం నుంచి వచ్చే వాహనదారులు యూటర్న్ కోసం 2 కి.మీ ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad Crime: సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అత్యాచారం గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిద్దార్థ్ వర్మ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న యువతిని మరో యువతి ద్వారా పరిచయం చేసుకుని సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. By Bhavana 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana New Governor : నూతన గవర్నర్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సహా మొత్తం 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన సంగతి తెలిసిందే. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu JNTU: వర్కింగ్ ప్రొఫెషనల్స్ కు ఓ శుభవార్త... జేఎన్టీయూలో ఇక నుంచి ఈవెనింగ్ బీటెక్.. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఈవెనింగ్ బీటెక్ ప్రోగ్రామ్ నిర్వహించేందుకు జేఎన్టీయూ రెడీ అయ్యింది. ఈ విద్యా సంవత్సరం లోనే ప్రవేశాలు కల్పించేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేశారు. నా By Bhavana 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident: బస్సును ఢీ కొట్టిన ఇన్నోవా కారు..స్పాట్ లోనే ఇద్దరు మృతి! గజ్వేల్ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు బీభత్సం సృష్టించింది. డివైడర్ ని ఢీకొట్టి అదుపుతప్పి బస్సు, బైక్ ని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ క్రమంలో బస్సులోని 10 మంది ఉద్యోగులు, బైకర్ శుబిదాస్కు తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. By Bhavana 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: ఎస్ఆర్ నగర్ లో యువకుడి దారుణ హత్య ఎస్ఆర్ నగర్ లో ఓ హాస్టల్ లో దారుణ హత్య కలకలం రేపింది.హనుమ హాస్టల్లో వెంకటరమణ అనే ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు ఉంటున్నాడు.అతనితో పాటు ఉండే బార్బర్ గణేష్ మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. దీంతో కోపం పెంచుకున్న గణేష్ కత్తితో దాడి చేసి రమణను హత్య చేశాడు. By Bhavana 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn