Latest News In Telugu Hyderabad-Bengaluru New Highway: హైదరాబాద్-బెంగళూరు మధ్య మరో జాతీయ రహదారి.. తెలంగాణ-ఏపీ-కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారిని నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో డీపీఆర్ తయారీకి గుత్తేదారును ఎంపిక చేసేందుకు కేంద్రం టెండ్లర్లకు ఆహ్వానించింది. By B Aravind 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి.. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) మృతి చెందాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉంటున్న అతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స తీసుకుంటూ గురువారం ఉదయం ఆసుపత్రిలో మృతి చెందాడు. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : కారు బీభత్సం.. ఇద్దరు మృతి..! హైదరాబాద్ శామీర్‌పేట్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా డివైడర్‌ను ఢీ కొట్టిన కారు అదుపుతప్పి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో ఓ యువతి, యువకుడు స్పాట్లోనే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదంలో టయోటా ఇన్నోవా కారు నుజ్జునుజ్జయింది. By Jyoshna Sappogula 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : అంధ బాలికపై అత్యాచారం..హైదరాబాద్‌లో దారుణం అంధ బాలికల వసతి గృహంలో అమానుషం జరిగింది.హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో 8 ఏళ్ల అంధ బాలికపై కామాంధుడు లైంగిక దాడి చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయంపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. By Manogna alamuru 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tomato Prices : మరోసారి భారీగా పెరిగిన టమాటా ధర.. కిలో ఎంతంటే! పెరుగుతున్న నిత్యవసర వస్తువులకు పోటీగా కూరయాగాయలు కూడా వచ్చి చేరుతున్నాయి.ప్రస్తుతం కిలో టామాటా రూ.60-70కి చేరింది. మార్కెట్లలో అయితే ఏకంగా రూ.100కు కూడా అమ్ముతున్నారు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Fire Accident : జియాగూడలో భారీ అగ్నిప్రమాదం.. చిన్నారి మృతి! హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని కుల్సుంపుర జియాగూడ పరిధిలోని వెంకటేశ్వరనగర్ లో ఉన్న ఫర్నిచర్ తయారీ గోదాంలో బుధవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Gas Geyser : మీరు గ్యాస్ గీజర్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి! హైదరాబాద్ లో గ్యాస్ గీజర్ నుంచి వెలువడిన వాయువు వల్ల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.ఈ ప్రమాదాలు గ్యాస్ గీజర్ వినియోగదారులకు హెచ్చరికలు వంటివి. గ్యాస్ గీజర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలను తెలుసుకుందాం.. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Gas Geyser: గ్యాస్ గీజర్ లోని వాయువు పీల్చే ముగ్గురు మృతి! హైదరాబాద్ సనత్ నగర్ లోని జెక్ కాలనీలో ఆదివారం బాత్ రూంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడానికి గ్యాస్ గీజర్ లోని కార్బన్ మోనాక్సైడే అని వైద్యుల నిర్థరాణలో తేలింది.మానసిక స్థితి సరిగాలేని కుమారుడుకు స్నానం చేయించేందుకు బాత్రూంలోకి వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS News: పాతబస్తీలో దారుణం.. నడిరోడ్డుపై చెట్టు కూలీ 12 మంది పాతబస్తీ శాలిబండ పోలీసు స్టేషన్ పరిధిలోని షంశీర్ గంజ్‌లో రోడ్డు పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. By Vijaya Nimma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn