Shorts for app హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్... | New Traffic Rules | RTV హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్... | Telangana Government Introduces New Traffic Rules in a view of safety and wearing Helments. Police take Strong actions for the non followers of such | RTV By RTV Shorts 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: బిగ్ అలర్ట్.. వారం రోజుల పాటు ఆ ఫ్లైఓవర్ మూసివేత..! హైదరాబాద్ లోని వాహనదారులకు ట్రాఫిక్ అధికారులు ఓ ముఖ్య హెచ్చరికను జారీ చేశారు.నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజుల పాటు మూసివేయనున్నట్టు తెలిపారు. By Bhavana 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Traffic: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు! గణపతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 7 నుంచి 17 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ చెప్పారు. వాహనదారులు సహకరించి, తాము సూచించిన రూట్లో వెళ్లాలని కోరారు. By srinivas 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Traffic: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ బ్రిడ్జి మూసివేత.. ప్రత్యామ్నాయ రూట్ ఇదే! హైదరాబాద్ వాసులకు కీలక అలర్ట్. ముసారాంబాగ్ బ్రిడ్జిని క్లోజ్ చేశారు అధికారులు. నిర్మాణ పనుల కారణంగా ఆ బ్రిడ్జిని మూసివేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. By Shiva.K 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad Traffic: హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్.. నిలిచిపోయిన వాహనాలు! హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ట్రాఫిక్ స్తంభించిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. నాన్‌స్టాప్‌గా వరుణుడు దంచికొట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మియాపూర్, మదాపూర్ ప్రాంతాల్లో వాహనాలు ముందుకు కదలని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్, సరోజ్నీదేవి కంటి ఆస్పత్రి, ఎన్ఎండీసీ, మాసబ్ ట్యాంక్‌పై వాహనాల రాకపోకలు స్లోగా సాగుతున్నాయి. By Trinath 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn