Latest News In Telugu Telangana Budget 2024: హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేసింది రేవంత్ సర్కార్. బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లను కేటాయించింది. విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ- రూ.100 కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు- రూ.1525 కోట్లను మంజూరు చేసింది. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎల్బీనగర్ - హయత్‌నగర్ మార్గంలో 6 మెట్రో స్టేషన్లు..! ఎల్బీనగర్ - హయత్‌నగర్ మార్గంలో 6 మెట్రో స్టేషన్లకి ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికే వేగంగా డీపీఆర్ పనులు సాగుతున్నాయి. ఈ మార్గం మొత్తం దూరం 7 కిలోమీటర్లు కాగా ప్రతీ కిలోమీటర్‌కు అటూఇటుగా ఒక మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. By B Aravind 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Metro : ముందు మెట్రో ఎక్కండి.. దిగాకే టికెట్ కొనండి.. హైదరాబాద్ మెట్రో ఓపెన్ లూప్ టికెటింగ్! హైదరాబాద్ మెట్రోలో మరో కొత్త టికెటింగ్ విధానం అమల్లోకి రాబోతుందా? అంటే అవుననే సమాధానం ఇస్తుంది ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో సంస్థ. ఇతర దేశాల్లో మాదిరిగానే ఓపెన్ లూప్ టకెటింగ్ వ్యవస్థను మెట్రో అందుబాటులోకి తీసుకురాబోతోంది. By Bhavana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad metro: హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో బాంబు స్క్వాడ్ తనిఖీలు! హైదరాబాద్ లోని ఎల్బీనగర్, ఉప్పల్ మెట్రో స్టేషన్ లలో పోలీసులు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఎల్‌అండ్‌ఓ పోలీసులతో కలిసి రాచకొండ పోలీస్ కమిషనరేట్ బృందం ఈ డ్రైవ్ నిర్వహించింది. ప్రజల భద్రతకు మరింత భరోసా ఇవ్వడానికి ఈ డ్రైవ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. By srinivas 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Metro: మెట్రోలో ప్రయాణించేవారికి అలర్ట్.. సమయంలో మార్పులు హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసు పొడిగిస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. By B Aravind 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో.. ఇకపై! హైదరాబాద్ వాసులకు మెట్రో సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలు వేళల్లో మార్పులు చేసింది. ఇక నుంచి రాత్రి 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30గంటలకే మెట్రో రాకపోకలు మొదలు కానున్నట్లు తెలిపింది. By V.J Reddy 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు.. L&T సంచలన నిర్ణయం! హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను 2026 తర్వాత విక్రయించేందుకు L&T సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ ఉచిత ప్రయాణం నేపథ్యంలో మెట్రోలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో మెట్రోపై భారం పడుతుందని L$T డైరెక్టర్ ఆర్ శంకర్ రామన్ స్పష్టం చేశారు. By srinivas 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Metro | భారీ వర్షానికి హైదరాబాద్ మెట్రో ఆగనుందా? భారీ వర్షం కారణంగా మెట్రో రైళ్ల సర్వీసులకు ఎక్కడా ఆగలేదు అని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మెట్రో రైళ్లను నిలిపివేసినట్లుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చదవండి. By Lok Prakash 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Metro : వావ్.. హైదరాబాద్ మెట్రోలో 50 కోట్ల మంది ప్రయాణం.. హైదరాబాద్ మెట్రోరైలు మరో ఘనత సాధించింది. తాజాగా 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటిందని.. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రో వల్ల 14.5 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అయ్యిందని, నిత్యం 5.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారన్నారు. By B Aravind 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn