ఇంటర్నేషనల్ Houthis: హౌతీలపై అమెరికా దాడి.. 31 మంది మృతి అమెరికా హౌతీలను లక్ష్యంగా చేసుకొని సైనిక చర్యకు దిగింది. యెమెన్ రాజధాని అయిన సనాతో పాటు సదా, అల్ బైదా, రాడాలే ప్రాంతాలపై దాడులు చేశాయి. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 31 మందికి పైగా మృతి చెందారు. By B Aravind 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US airstrikes: అమెరికా వైమానిక దాడిలో 19 మంది మృతి! యెమెన్ హౌతీలను టార్గెట్‌గా అమెరికా శనివారం 2 చోట్ల వైమానిక దాడులు చేసింది. ఈ ఎయిర్ స్ట్రైక్స్‌లో 19 మంది చనిపోయారు. ఆ దేశ రాజధాని సనా, ఉత్తర ప్రావిన్స్ సాదాలో దాడులు జరిగాయి. ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు ఆపకపోతే నరకం చూపిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. By K Mohan 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బద్దలైన ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్టు | Houthi ATTACK On Tel Aviv | Israelis Beaches Airport | RTV By RTV 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel Attack : గంటకు 19756 కిలో మీటర్ల వేగంతో దూసుకొస్తున్న క్షిపణులు యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు తమ హైపర్సోనిక్ క్షిపణిని నూతనంగా ఆవిష్కరించారు.ఈ కొత్త క్షిపణి పేరు పాలస్తీనా-2. ఈ క్షిపణి గరిష్ఠ వేగం గంటకు 19756 కి.మీ. దీని పరిధి 2150 కి.మీగా నిపుణులు నిర్థారించారు. By Bhavana 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Houthis: అమెరికా నౌకపై దాడి చేశాం.. హౌతీ తిరుగుబాటుదారుల సంచలన ప్రకటన ఎర్రసముద్రంలో అమెరికా కంటెయినర్ నౌకపై దాడి చేశామని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈ నౌక పాలస్తీనాలోని ఆక్రమిత పోర్టు ( ఇజ్రాయెల్)కు వెళ్తోందని చెప్పారు. అమెరికా - బ్రిటన్ నౌకలపై దాడి చేసేందుకు ఆలోచించమని.. నౌకలన్ని మా పరిధిలో ఉన్నట్లు హెచ్చరించారు. By B Aravind 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Houthis : 'సంయమనం పాటించాలని హౌతీలకు చెప్పండి'.. ఇరాన్‌కు చైనా హెచ్చరిక హౌతీ తిరుగుబాటు దారులు ఎర్రసముద్రంలో దాడులు చేస్తున్న నేపథ్యంలో.. వీటిని ఆపాలంటూ చైనా ఇరాన్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. తమకు ఏదైనా హానీ జరిగితే.. టెహ్రాన్‌తో వ్యాపార సంబంధాలపై ప్రభావం పడుతుందని.. సంయమనం పాటించాలని హౌతీలకు చెప్పాలని ఇరాన్‌కు ఆదేశించినట్లు సమాచారం. By B Aravind 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ World War 3: మూడో ప్రపంచ యుద్ధం జరగొచ్చు.. ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు.. ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు వరుసగా దాడులు చేస్తున్న నేపథ్యంలో.. ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడులు మరింత విస్తృతమయ్యే అవకాశం ఉందని.. దీనివల్ల మూడో ప్రపంచ యుద్ధం కూడా రావొచ్చన్నారు. By B Aravind 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Houthis : హౌతీలపై భూతల దాడులకు పిలుపునిచ్చిన యెమెన్.. ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు యెమెన్ పిలుపునిస్తోంది. వారిపై భూతల దాడులు చేసేందుకు ఇతర దేశాలు సహాకారం తమ సైన్యానికి కావాలని యెమెన్ డిప్యూటీ ప్రెసిడెంట్ కౌన్సిల్ లీడర్ ఐదారుస్ అల్-జుబైది అన్నారు. By B Aravind 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Suez Canal Crisis: హౌతీల దాడులు..భారత్ కు భారీ నష్టం..నెలకు ఎంత కోల్పోతుందంటే.. సూయజ్ కెనాల్ వద్ద హౌతీల దాడుల సంక్షోభంతో భారత్ కు భారీ నష్టం వస్తోంది. నెలకు నాలుగు బిలివైన డాలర్లను భారత్ కోల్పోతోంది. ఈ సంక్షోభంపై సానుకూల చర్యలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. By KVD Varma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ship hijacked by Houthis: భారత్ వస్తున్న కార్గో షిప్ హైజాక్.. షిప్ లో 25 మంది సిబ్బంది ఇజ్రాయేల్ ను వ్యతిరేకిస్తున్న హౌతీ తిరుగుబాటు దారులు అన్నంత పనీ చేశారు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయేల్ తో సంబంధం ఉన్న ఏ షిప్ ను కూడా విడిచిపెట్టమని చెప్పారు. దానిప్రకారం టర్కీ నుంచి భారత్ వస్తున్న కార్గో షిప్ ను హైజాక్ చేశారు. అయితే, దీనిలో భారతీయులు ఎవరూ లేరు By KVD Varma 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn