Society లాక్ డౌన్ పై జేపీ నడ్డా సంచలనం | JP Nadda Sensational Comments On Lockdown | RTV By RTV 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ HMPVకి భయపడాల్సిన అవసరంలేదు: జేపీ నడ్డా భారత్లో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య 6కి చేరింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కూడా దీనిపై స్పందించారు. హెచ్ఎంపీ కొత్త వైరస్ కాదని, దీనికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ HMPV: 6కి చేరిన హెచ్ఎంపీవీ కేసులు.. ICMR కీలక ప్రకటన భారత్లో HMPV కేసుల సంఖ్య 6కి చేరింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ICMR కీలక ప్రకటన చేసింది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని తెలిపింది. కేసులు పెరిగిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది. By B Aravind 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన HMPV వైరస్ | China HMPV Virus Case Registered in India | Bengaluru | RTV By RTV Shorts 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ HMPV: భయపెడుతున్న HMPV.. భారత్లో మొత్తం 3 కేసులు భారత్లో మొత్తం మూడు HMPV కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో రెండు కేసులు రాగా.. గుజరాత్లో ఓ కేసు గుర్తించిట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో 3 నెలల పాప, అలాగే 8 నెలల చిన్నారికి, అహ్మదాబాద్లో రెండు నెలల చిన్నారికి ఈ వైరస్ వచ్చినట్లు స్పష్టం చేసింది. By B Aravind 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴 HMPV in India Live Updates: భారత్ లోకి HMPV వైరస్.. మొత్తం 4 కేసులు! కర్ణాటకలో మొత్తం 4 HMPV కేసులు నమోదు కావడం టెన్షన్ పెట్టిస్తోంది. అయితే.. ఇందులో ఒకరు 3 నెలల పాప కాగా.. మరొకరు 8 నెలల బాబు. వీరిద్దరికీ ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి. By Nikhil 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ HMPV Symptoms: దేశంలో 2 కేసులు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త! చైనాలో పుట్టిన హ్యుమన్ మెటాప్ న్యూమో వైరస్(HMPV) ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ వైరస్ సోకితే ఎగువ శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. HMPV సోకిన వారిలో ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. By Kusuma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వైరస్ తో జాగ్రత్త.. ఇంటింటా దగ్గు, జలుబు, జ్వరాలు! తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటుగా వైరల్ ఫీవర్స్, ఫ్లూ వైరస్ వ్యాప్తి బాగా పెరిగింది. దీంతో ప్రతి ఇంట్లో ఒక్కరైనా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. మరికొందరిని గొంతు ఇన్ఫెక్షన్ వేధిస్తోంది. వృద్దుల్లో కొందరు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు By Krishna 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఐదేళ్ల క్రితం కరోనా.. ఇప్పుడు HMPV.. చైనాలో అసలేం జరుగుతోంది? ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్ కు చైనా పుట్టినల్లన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడ HMPV అనే మరో వైరస్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వైరస్ సోకి ప్రజలు ఆస్పత్రులకు బారులు దీరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రపంచం మళ్లీ వణికిపోతోంది. By Nikhil 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn