🔴 HMPV in India Live Updates: భారత్ లోకి HMPV వైరస్.. మొత్తం 4 కేసులు! కర్ణాటకలో మొత్తం 4 HMPV కేసులు నమోదు కావడం టెన్షన్ పెట్టిస్తోంది. అయితే.. ఇందులో ఒకరు 3 నెలల పాప కాగా.. మరొకరు 8 నెలల బాబు. వీరిద్దరికీ ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి. By Nikhil 06 Jan 2025 | నవీకరించబడింది పై 06 Jan 2025 13:34 IST in నేషనల్ Latest News In Telugu New Update HMPV in india Live Updates షేర్ చేయండి Jan 06, 2025 13:34 IST HMPV దెబ్బ.. భారీగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు HMPV దెబ్బ.. భారీగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు Jan 06, 2025 12:52 IST HMPV వైరస్ పాతదే.. కర్ణాటక హెల్త్ మినిస్టర్ ప్రకటన #Karnataka Health Minister Dinesh Gundu Rao on the HMPV case reported: “HMPV is an existing virus, it is not something new. The affected child has no travel history. Maybe, China has a new variant (strain)”.@timesofindia#HMPV #hmpvvirus #HMPvirus #HMPVoutbreak #Virus pic.twitter.com/LYVUtwl4Y9 — sustainme.in®️ (@sustainme_in) January 6, 2025 Jan 06, 2025 12:43 IST ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త HMPV Symptoms: దేశంలో 2 కేసులు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త! Jan 06, 2025 12:29 IST ఇది కామన్.. చైనా చైనా సంచలన ప్రకటన || China Sensational Reaction On HMPV Virus.#China #hmpvvirus #reaction #RTV pic.twitter.com/Ev14HdoQVq — RTV (@RTVnewsnetwork) January 6, 2025 Jan 06, 2025 12:28 IST కర్ణాటకాలో రెండు కేసులు నమోదైనట్లు ప్రకటించిన ICMR #ICMR confirms 2 Human Metapneumovirus (HMPV) cases in Karnataka through routine surveillance. No unusual rise in ILI/SARI cases nationwide. Health Ministry notes no history of international travel in either case.#HMPV #HealthUpdates#WealthyfiIndiaNewsUpdates #WealthyfiIndia pic.twitter.com/Atf1Avrhoy — Wealthyfi India (@wealthyfiindia) January 6, 2025 #HMPV #latest-telugu-news #telugu-news #telugu breaking news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి