క్రైం Kedaranath: ఆర్మీ ఛాపర్ నుంచి జారిపడ్డ హెలికాఫ్టర్! కేదార్నాథ్ లో కొద్ది రోజుల క్రితం ఓ క్రెస్టల్ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో దెబ్బతింది. దానిని తరలించేందుకు ఆర్మీ ఎంఐ-17 ఛాపర్ ను తెప్పించారు. దానిని తీసుకుని వెళ్లే క్రమంలో ఎంఐ -17 హెలికాప్టర్ కు అమర్చిన తీగలు తెగిపోయాయి.కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి కొండ పై పడిపోయింది. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Helicopter Crash: కుప్పకూలిన పర్యాటక హెలికాప్టర్! టూర్ కంపెనీకి చెందిన పర్యాటక హెలికాప్టర్ హవాయి దీవిలోని కాయై సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా..మరో ఇద్దరి ఆచూకీ గల్లంతయ్యింది. పాలి తీరానికి సమీపంలో ఉన్న నీటిలో హెలికాప్టర్ కూలిపోయింది. By Bhavana 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఎన్నికల వేళ హెలికాప్టర్ ఆపరేటర్లకు జాక్ పాట్! దేశంలోని హెలికాప్టర్ ఆపరేటర్లు గత రెండు నెలలుగా డబ్బులో మునిగిపోయారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి భారీగా డబ్బు ఖర్చు చేయడంతోపాటు హెలికాప్టర్ సేవలను వినియోగించుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. By Durga Rao 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Iranian President : ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ప్రదేశం గుర్తింపు!? ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాద ప్రదేశాన్ని గుర్తించినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. తూర్పు అజర్‌బైజాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ హెలికాప్టర్ నుండి సిగ్నల్‌ను, సంఘటన స్థలంలో ఒకరి మొబైల్ ఫోన్‌ను గుర్తించినట్లు చెప్పారు. By Bhavana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Indian Air Force : సాంకేతిక లోపాన్ని గుర్తించి.. అకస్మాత్తుగా హెలికాఫ్టర్ ను ల్యాండ్ చేసిన భారతవైమానిక దళం! భారత వైమానిక దళంకు చెందిన హెలికాఫ్టర్ ప్రమాదం తప్పింది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బుధవారం లడఖ్ లో చేపట్టిన ఆపరేషన్‌లో. హెలికాప్టర్లో సాంకేతిక లోపం రావటంతో హెలికాఫ్టర్ ను ల్యాండ్ చేసినట్టు సైనికాధికారులు తెలిపారు. By Durga Rao 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పోచారం గ్రామంలో బోనాల జాతర.. పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత మేడ్చల్ జిల్లా పోచారం గ్రామంలో ఘనంగా బోనాల పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. By Karthik 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కాళేశ్వరం ఇంజనీర్ కేసీఆరే.. కేసీఆర్ రాత్రి పూట డిజైన్ చేసి చెక్ డ్యాంలకు ప్లాన్ గీశారు: భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రైతులు వరదల వల్ల సర్వం కోల్పోయి నడి రోడ్డున పడితే.. కేసీఆర్ మాత్రం వారి మంత్రులతో బీసీ బంధు చెక్కులను పంపిణీ చేయించుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. By Karthik 31 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ఆపరేషన్ మొరంచపల్లి : హెలికాఫ్టర్ల సాయంతో బాధితుల తరలింపునకు చర్యలు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పెద్ద ఎత్తున వరదలు రావడంతో అనేక గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. By Karthik 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn