AP: భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. హోంమంత్రి కీలక సూచనలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచనలు చేశారు. తిరుమలలోని ఘాట్ రోడ్లలో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
Chennai: ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు
పది రోజుల వణికించిన ఫెంగల్ తుఫాను నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోన్న తమిళనాడుకు మరోసారి అల్పపీడనం రూపంలో వాన గండం పొంచి ఉంది. రెండు రోజుల కిందట బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. క్రమంగా బలపడుతూ తమిళనాడు తీరానికి చేరువవుతోంది.
కమ్ముకొస్తున్న కుండపోత వర్షాలు | | Weather Update | RTV
కమ్ముకొస్తున్న కుండపోత వర్షాలు | | Weather Update | IMD passes Heavy rain alerts for dual telugu states and especially for Coastal Residents | RTV
వరద బీభత్సం.. 30 మందికి పైగా మృతి
మలేషియా, దక్షిణ థాయ్‌లాండ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రోడ్డు, ఇళ్లు, భవనాలు, పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ వరద బీభత్సవం వల్ల దాదాపు 30 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2024/10/18/GhgkevKO1FB6sltMLRe7.jpg)
/rtv/media/media_files/2024/11/09/ZsEgjdqCE0r5ClhYTJ5s.jpg)
/rtv/media/media_files/CgURTrx3myiJBKZumSmH.jpg)
/rtv/media/media_library/vi/qcSZdaEQUn8/hqdefault.jpg)
/rtv/media/media_files/2024/12/04/nFFDOxkFwRlkgNGrDzaU.jpg)
/rtv/media/media_files/2024/12/01/SFbWcY7sge5zEd2dVKPn.jpeg)