వరద బీభత్సం.. 30 మందికి పైగా మృతి

మలేషియా, దక్షిణ థాయ్‌లాండ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రోడ్డు, ఇళ్లు, భవనాలు, పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ వరద బీభత్సవం వల్ల దాదాపు 30 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది.

New Update
151+654165

దక్షిణ థాయ్‌లాండ్, మలేషియాలో బీభత్సమైన వర్షాలు కురుస్తాయి. ఈ వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. దాదాపు 30 మందికి పైగా మరణించారు. ఈ వరద తీవ్రతకు పంట తీవ్రంగా దెబ్బతిన్నది. రోడ్లు, పొలాలు, ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి.

సహాయక చర్యలు కొనసాగుతూనే..

ఇళ్లలోకి నీరు రావడంతో వేల మంది ప్రభుత్వం సమకూర్చిన ప్రదేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు. పడవ సహాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికీ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ఇది కూడా చూడండి:  YCP నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం!

ఇది కూడా చూడండి: Ganja:ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు మటు మాయం.. తనిఖీల్లో సంచలన నిజాలు!

ఇది కూడా చూడండి: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!?

ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్‌ అయిన పెద్ద పాదం మార్గం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు