Ditwa Cyclone: దిత్వా తుఫాను దెబ్బకు శ్రీలంక విలవిల..56 మంది మృతి
శ్రీలంకలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి దిత్వా తుఫాను కూడా తోడైంది. దీంతో అక్కడ ఆకస్మిక వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఇందులో 56 మంది మృతి చెందారు.
Thailand Floods : మునిగిన థాయ్లాండ్... | Extreme Flash Flooding Swept Away Homes, Cars | RTV
Floods: భారీ వరదలు.. 90 మంది మృతి
ఫిలిప్పీన్స్లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తుపాను ప్రభావంతో భారీ వర్షాల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటిదాకా 90 మంది ప్రాణాలు కోల్పోయారు.
Jamaica Floods: జమైకాలో కుంభవృష్టి.. మొత్తం జలమయం.. డేంజర్లో వేలాదిమంది ప్రజలు
కరేబియన్ దీవుల్లోని జమైకా దేశంలో కుంభవృష్టి బీభత్సం సృష్టిస్తోంది. ఈ దేశానికి మెలిస్సా హరికేన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ కుండపోత వర్షాల వల్ల ఇప్పటికే నలుగురు మృతి చెందగా.. వేలాది మంది ప్రజలు డేంజర్లో ఉన్నారు.
Mamata Banerjee: మోదీ జాగ్రత్త.. ప్రధానిలా అమిత్ షా ఉన్నారు.. మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనే దేశ ప్రధానమంత్రిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు.
Floods: నేపాల్లో వరదల బీభత్సం.. 60 మంది మృతి
నేపాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు పొటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నేపాల్లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ సరిహద్దులో మరో 20 మంది మృతి చెందారు.
/rtv/media/media_files/2025/12/01/2025-most-significant-earthquakes-year-with-huge-loss-2025-12-01-15-04-25.jpg)
/rtv/media/media_files/2025/11/28/ditwa-2025-11-28-12-14-52.jpg)
/rtv/media/media_files/2025/11/05/typhoon-kalmaegi-kills-90-in-philippines-2025-11-05-20-03-31.jpg)
/rtv/media/media_files/2025/10/29/jamaica-2025-10-29-08-58-30.jpg)
/rtv/media/media_files/2025/10/08/cm-mamata-banerjee-2025-10-08-20-13-08.jpg)
/rtv/media/media_files/2025/10/05/rains-2025-10-05-17-15-44.jpg)
/rtv/media/media_files/2025/09/04/delhi-floods-2025-09-04-08-41-20.jpg)