Latest News In Telugu Heart Health: గుండెపోటు ప్రమాదాన్ని ముందే పసిగట్టవచ్చా? వైద్యుడి సూచనల మేరకు చికిత్స చేయించుకోవడం వల్ల ముందు జాగ్రత్తగా గుండెపోటు రాకుండా అలెర్ట్ అవొచ్చు. అయితే గుండెపోటు ప్రమాదాన్ని ముందే ఎలా తెలుసుకోవాలి? దీని గురించి పూర్తి డీటెయిల్స్ కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Vijaya Nimma 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Body Builder: గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ బాడీ బిల్డర్.. పాపులర్ బాడీ బిల్డర్, ప్రముఖ వైద్యుడు రోడాల్ఫో డువార్టే రిబీరో డాస్ శాంటోస్ (33) గుండెపోటుతో మరణించాడు. బ్రెజిల్‌కు చెందిన ఈయన నవంబర్ 19న కాలేయంలో ట్యూమర్, రక్తస్రావం కారణంగా గుండెపోటుతో మృతి చెందాడు. By B Aravind 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ గుండెపోటు రావడానికి గల కారణాలేంటి? గుండెపోటు అనేది ఇప్పుడు పెద్ద వాళ్ళల్లో మాత్రమే వచ్చేది కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. గుండెపోటు అంటే ఏమిటి..ఇది రావడానికి గల కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం By Bhoomi 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Heart Attack: నిద్రలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి.. గుండెపోటు వచ్చే ఛాన్స్..! రాత్రి నిద్రపోతున్నప్పుడు ఎదుర్కొనే 5 గుండెపోటు లక్షణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే, ఈ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండకపోయినా.. వీటిని మాత్రం నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు నిపుణులు. By Shiva.K 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Heart Attacks: గుండెపోటుతో క్లాస్‌రూమ్‌లోనే 8వ తరగతి విద్యార్థిని మృతి..!! దేశవ్యాప్తంగా గుండెపోటులు కలవరపెడుతున్నాయి. ఉన్నచోటనే కుప్పకూలుతున్న ఘటనలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో గుండెపోటుతో మరణించారు. తాజాగా 8వ తరగతి విద్యార్థిని క్లాస్ రూములోనే గుండెపోటుతో మరణించింది. ఈఘటనకు సంబంధించి సీసీటీవీ వీడియో బయటపడింది. టీచర్ క్లాస్ లో బోధిస్తుండగా ముందు వరుసలో కూర్చున్న విద్యార్థి ఒక్కసారిగా కిందపడిపోయింది. నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన గుజరాత్ లోని సూరత్ లో జరిగింది. By Bhoomi 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ World Heart Day 2023: ఈ తరహా గుండెపోటు లక్షణాలు మహిళల్లో మాత్రమే కనిపిస్తాయట.!! గుండె జబ్బులు సాధారణంగా పురుషులకు మాత్రమే వస్తాయని మనమందరం అనుకుంటాం. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె సమస్యల లక్షణాలు భిన్నంగా ఉంటాయి. By Bhoomi 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn