లైఫ్ స్టైల్ Vitiligo: చేపలు తిని పాలు తాగితే బొల్లి వస్తుందనేది నిజమేనా? చేపలు, పాలు రెండు ఆహారాలు తినడం వల్ల శరీరంపై భిన్నమైన ప్రభావాలు ఉంటాయి. ఈ రసాయన చర్య వల్ల బొల్లి, చర్మంపై తెల్లటి మచ్చలు, ఇతర సమస్యలు వస్తాయి. చేపలు, పాలు కలిపి తీసుకోవడం వల్ల బొల్లి లేదా ఏదైనా ఇతర చర్మ పరిస్థితి ఏర్పడుతుంది. By Vijaya Nimma 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Millet Bread: చలికాలంలో మిల్లెట్ బ్రెడ్ తింటే కలిగే ప్రయోజనాలు మిల్లెట్ బ్రెడ్‌ని కంటిన్యూగా తినడం వల్ల మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి అనేక వ్యాధులను ఎదుర్కోవచ్చు. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మిల్లెట్స్ మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గుండెపోటు నిరోధించే ఔషధ ఫార్ములా..పేటెంట్ పొందిన బాపట్ల కాలేజీ బృందం గుండెపోటును నిరోధించే కొత్త ఔషధ ఫార్ములాను బాపట్ల ఫార్మసీ కాలేజీ విద్యార్థులు కనుగొన్నారు.ప్రొఫెసర్ సాయి కిషోర్ నేతృత్వంలో పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ, వాణీ ప్రసన్న అభివృద్ది చేశారు. వీరి ఫార్ములాకు పేటెంట్ లభించింది. By Bhavana 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ డేంజర్ జోన్లో దేశ రాజధాని.. తాత్కాలికంగా స్కూళ్లు, కాలేజీలు బంద్ ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో తాత్కాలికంగా స్కూళ్లను మూసివేశారు. 10, 12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ సీఎం అతిశీ ఆదేశాలు జారీ చేశారు. By Kusuma 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health: ‘నెట్ స్పీడ్ పెరిగిందో మీ పని ఖతం.. బాడీలో ఆ పార్ట్‌కు ముప్పు’ హైస్పీడ్ ఇంటర్నెట్ మనిషిలో కొవ్వు పెరగేలా చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏది కావాలన్నా ఆన్లైన్లోనే చేసేస్తున్నారు. శరీరానికి శ్రమ పెట్టడం లేదు. దీని వల్ల ఉబకాయం వస్తుందని.. మరెన్నో సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. By Seetha Ram 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: మూత్రంలో నురుగు కనిపిస్తే కంగారు పడాలా? మూత్రం తెల్లగా ఉంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పవచ్చు. కొన్నిసార్లు ఇది పసుపు లేదా కొద్దిగా గోధుమ రంగులోకి మారుతుంది. మూత్రం ఎక్కువగా నురగలు వస్తుంటే దానిపై శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగితే నురుగు తక్కువగా వస్తుంది. By Vijaya Nimma 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mlc Kavitha: ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.తీహార్ జైలులో ఉన్నప్పటి నుంచే కవిత పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. By Bhavana 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Over Weight: ఈ డైట్ ప్లాన్‌తో 14 రోజుల్లో 6 కిలోలు తగ్గండి! సౌత్ బీచ్ డైట్ ఇప్పుడు ట్రెండ్‌గా మారుతోంది. ఈ డైట్ ఫాలో అయితే 14 రోజుల్లో 6 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. సౌత్బీచ్ డైట్లో కాంప్లెక్స్ పిండి పదార్థాలు, లీన్ ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్, చిక్కుళ్ళు ఉన్నాయి. By Vijaya Nimma 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Paracetamol - PAN D టాబ్లెట్స్ వేసుకునే వారికి బిగ్ షాక్.. ! పారాసిటమల్ టాబ్లెట్స్ మనవాళికి చాలా ప్రమాదకరంగా మారుతున్నట్లు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. 'నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ' టెస్టులో 53 రకాల మందుల్లో నాణ్యత లేదని గుర్తించింది. ప్రభుత్వ రంగ సంస్థ 'HAL' మందుల్లోనూ క్వాలిటీ లోపించినట్లు పేర్కొంది. By srinivas 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn