లైఫ్ స్టైల్ Oral Health: వేడి, చల్లని పదార్థాలను కలిపి తింటున్నారా? దంతాలు ఏమవుతాయో తెలుసా..? వేడి పదార్థాలు తిన్న వెంటనే చల్లటి పదార్థాలు తింటే దంతాల మీద చెడు ప్రభావం పడుతుందట. టీ, కాఫీ, పకోడాలు, గులాబ్ జామూన్ హాట్ అండ్ కోల్డ్ వంటి ఫుడ్స్ ఒకే సమయంలో తింటే దంతాలకు చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆర్టికల్ లో వివరాలు తెలుసుకోండి. By Manoj Varma 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fitness : ఫిట్నెస్ ఫ్రీక్స్కి ఎందుకు గుండెపోటు వస్తుంది..? ఫిట్నెస్ అంటే పిచ్చి ఉన్న వ్యక్తులు ఎక్కువ వ్యాయామం చేస్తారు. అధిక వ్యాయామం, ఒత్తిడి, నిద్ర లేకపోవడం వంటి అంశాలు గుండెపై చెడు ప్రభావం చూపుతాయి. ఫిట్నెస్ కాపాడుకోవడం మాత్రమే కాకుండా ఆహారం, తగినంత నిద్ర, ప్రశాంతత వంటి వాటిపై శ్రద్ధ వహించాలి. By Vijaya Nimma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dengue : డెంగీ సమయంలో ఈ పండ్లను తినండి.. ప్లేట్లెట్ కౌంట్ వెంటనే పెరుగుతుంది! డెంగీ నుంచి త్వరగా కోలుకోవాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్-సీ అధికంగా ఉండే బొప్పాయి, దానిమ్మ, కివీ, యాపిల్ పండ్లను తీసుకోవాలంటున్నారు. ఈ పండ్లు సులభంగా జీర్ణం కావడంతో పాటు ప్లేట్ లెట్స్ ను కూడా పెంచుతాయని చెబుతున్నారు. By Vijaya Nimma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తిన్న వెంటనే నిద్రపోతే ఇక అంతే సంగతి! రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఆహారం సరిగ్గా జీర్ణం కాక పొట్ట ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తి హాట్ స్టోక్ సమస్యలకు కూడా దారి తీస్తుందని వారు చెబుతున్నారు. By Durga Rao 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rainy Season Tips: వర్షాకాలంలో ఈ వ్యాధులతో జాగ్రత్త! వర్షాల వల్ల వచ్చి చేరే నీటి వల్ల దోమలు కూడా పెరుగుతాయి. ఫలితంగా ఈ సీజనల్ ఛేంజ్ కొన్ని అనారోగ్యాలకు కారణమవుతుంది. ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చే రోగాలకు గాలి, నీరు, దోమలు ముఖ్య కారకాలుగా ఉంటాయి. అందుకే ఈ మూడింటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. By Durga Rao 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రాత్రిపూట బ్రెష్ చేసుకోవటం తప్పనిసరి! చాలా మంది ఉదయం మాత్రమే బ్రష్ చేస్తారు. అది మంచి అలవాటే. కానీ.. రాత్రిపూట పడుకునే ముందు కూడా తప్పనిసరిగా దంతాలు శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే భవిష్యత్తులో కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. By Durga Rao 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మెంతులతో కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు.. మెంతులు మన ఇంట్లో వాడుకునే చాలా సాధారణమైన వంట దినుసు. దీనితో చేసే ఏ వంటకం అయినా చాలా రుచిగా ఉంటుంది. మెంతులలో ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ తోపాటు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా అందుతాయి.అయితే మరికొన్ని ప్రయోజనాలు మెంతులతో సాధ్యం అవేంటంటే.. By Durga Rao 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రాత్రిపూట పరోటా తింటున్నారా..అయితే మీ పని అవుటే.. చాలా మంది రాత్రి పూట పరోటా లాంటి మైదా వంటకాలను తీసుకోవటం చేస్తుంటారు. అయితే కొన్ని అధ్యయనాలు రాత్రి పూట మైదా వంటి వంటకాలు తింటే వచ్చే అనారోగ్యకారణాలు వెల్లడించింది.అదేంటో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Health | గుండె ఆరోగ్యానికి వేడి నీరు తాగడం మంచిదేనా? గుండె జబ్బులు ఉన్నవారు తమ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. తద్వారా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మరియు గుండె రక్తాన్ని సరిగ్గా పంపుతుంది. గుండె రోగులు వేడినీరు తాగడం నిజంగా మంచిదేనా? వివరంగా తెలుసుకుందాం By Lok Prakash 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn