Latest News In Telugu Weight Loss: బరువు తగ్గడం కోసం ఈ పని చేస్తున్నారా..అయితే మీ లైఫ్ రిస్క్ లో పడినట్టే! చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ..ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వారుస్పెషల్ డైట్, కొన్ని రకాల మెడిసిన్ వాడటం, వర్కౌట్స్ చేయడం.. ఇలా తమకు నచ్చిన పద్ధతులు ఫాలో అవుతారు.కానీ ఈ ఒక్క పని చేస్తే లైఫ్ రిస్క్ లో పడుతుందని నిపుణులు చెబుతున్నారు.అదేంటో తెలుసుకోండి! By Durga Rao 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Whey Protein: వే ప్రోటీన్ వాడటం సురక్షితమేనా? వే ప్రోటీన్ సాధారణంగా ప్రోటీన్ సప్లిమెంట్‌గా ఉపయోగించబడుతుంది. వే ప్రోటీన్ ఆహారంలోని పోషక పదార్ధాలను మెరుగుపరుస్తుంది మరియు రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. By Lok Prakash 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Clove : లవంగాన్ని తినండి.. శరీరంలో మార్పులు గుర్తించండి! ప్రతిరోజూ ఒక లవంగం పలుకు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనితో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి. By Durga Rao 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleep Struggles: నిద్రలేమితో బాధపడుతున్నారా..? అయితే మీరు వ్యాధి బారిన పడినట్టే! దీర్ఘకాలం స్లీపింగ్ డిజార్డర్లతో బాధపడుతుంటే రక్తపోటు, డిప్రెషన్, మధుమేహం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇటువంటి ఆరోగ్య సమస్యలను నివారించడానికి నిద్రకు ఆటంకం కలిగించే సమస్యలను పరిష్కరించడం ముఖ్యం.దీనికి సంబంధించిన ముఖ్యవిషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Salad: శరీరంలో ఎర్ర రక్త కణాలను పెంచుకునేందుకు ఈ సలాడ్ తినేయండి..! By Durga Rao 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Care: మితిమీరిన ఆల్కహాల్ తీసుకుంటున్నారా..అయితే మీ పని గోవిందా! ఆడ, మగ అనే తేడా లేకుండా చాలామంది సోషల్ డ్రింకింగ్ పేరుతో దీనికి అలవాటు పడుతున్నారు. బీర్లు, మందు తాగుతూ కిక్కును ఎంజాయ్ చేస్తున్నారు.అయితే మితిమీరిన ఆల్కాహాల్ తీసుకోవటం వల్ల శరీరంలో జరిగే అనర్థాలు ఇప్పుడు తెలుసుకోండి! By Durga Rao 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మైగ్రేన్ సమస్యను గుర్తించండి ఇలా! ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో మైగ్రేన్ ఒకటి. ఇది పురుషుల కంటే మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అయితే మైగ్రేన్ ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకోండి! By Durga Rao 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HEALTH: మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త! బ్రేక్‌ఫాస్ట్ సరిగ్గా చేయకపోతే శరీరానికి కావాల్సిన శక్తి అందదు. పని చేయడం కష్టం అవుతుంది. తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ లో పోషకాహారంగా ఉండాలి. అసలు మంచి బ్రేక్‌ఫాస్ట్‌తో కలిగే లాభాలేంటో తెలుసుకోండి. By Durga Rao 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kids Health: ఈ ఫుడ్స్ పిల్లల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం! మార్కెట్లో మనకు వివిధ రకాల హెల్త్ డ్రింక్స్ లభిస్తున్నాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు, పెద్దల ఆరోగ్యానికి మంచివనే ప్రకటనలూ రోజూ చూస్తుంటాం. అయితే ఇటీవల వాణిజ్య మంత్రిత్వ శాఖ కొన్ని డ్రింక్స్‌ను హెల్తీ డ్రింక్స్ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది.అవేంటో చూసేయండి! By Durga Rao 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn