Latest News In Telugu Hair Care: సీజన్ మారింది..జుట్టు సంరక్షణలో ఈ మార్పులు చేసుకోండి ప్రతి సీజన్లో జుట్టుకు నూనె రాయడం మర్చిపోవద్దు. తలకు నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తగినన్ని పోషకాలు అందుతాయి. జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. ఆర్గాన్, భృంగరాజ్, లావెండర్, మందార లేదా కొబ్బరి వంటి నూనె రాసుకోవాలి. By Vijaya Nimma 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Woman Salon Problems:సెలూన్‌కి వెళ్లిన మహిళకు కిడ్నీ సమస్యలు..టెస్టుల్లో ఏం తేలిందంటే? ఓ ట్యునీషియా మహిళ జుట్టుకు హెయిర్ స్టైలిస్ట్ 10 శాతం గ్లైక్సిలిక్ యాసిడ్ ఉన్న క్రీమ్‌ను రాసాడు. ఈ రసాయనం వల్లే కిడ్నీలు దెబ్బతింటాయి. కెమికల్ హెయిర్ స్ట్రెయిటెనింగ్ ప్రొడక్ట్స్ మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. By Vijaya Nimma 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Migraine Symptoms: మైగ్రేన్ లక్షణాలు స్త్రీల కంటే మగవారిలో భిన్నంగా ఉంటాయా? మైగ్రేన్‌తో బాధపడుతున్న పురుషులు మహిళల కంటే తీవ్రమైన కాంతి సున్నితత్వంతో బాధపడే అవకాశం ఉంది. అయితే పురుషులు స్త్రీల కంటే తక్కువ తరచుగా మైగ్రేన్ తలనొప్పిని అనుభవిస్తారు. మైగ్రేన్ దాడికి జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. By Vijaya Nimma 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Face Pack: పండిపోయిన పండ్లతో ఫేస్ ప్యాక్.. జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగం అరటి, నారింజ, యాపిల్ లేదా సపోటా పండ్లు బాగా పండిపోతే ప్రజలు వాటిని తినేందుకు ఇష్టం చూపించరు. అయితే వాటిని చర్మం, జుట్టు సంక్షరణకు ఉపయోగించుకోవచ్చని చర్మ నిపుణులు అంటున్నారు. జిడ్డు చర్మం, మొటిమలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. By Vijaya Nimma 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bedroom Plants: బెడ్రూమ్లో ఈ మొక్కలు పెట్టారంటే వద్దన్నా నిద్ర ఖాయం బెడ్ రూమ్‌లో మొక్కలు, కలబంద, మనీప్లాంట్, స్నేక్‌ప్లాంట్, స్పైడర్ మొక్కలు గదులలో కూడా పెరుగుతాయి. ఇవి ఆరోగ్యాన్ని, చిన్న చర్మ చికాకులు కూడా నయం అవుతాయని నిపుణులు అంటున్నారు. మొక్కల గురించి తెలుసుకోవాల్సింటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Iron Vessel: ఇనుప పాత్రలో వండితే హిమోగ్లోబిన్ పెరుగుతుందా..? ఇనుప కుండలలో ఆహారాన్ని వండడం వల్ల ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. రక్తహీనత ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. రక్తహీనతతో బాధపడుతుంటే ఇనుప పాత్రల్లో వండిన ఆహారాన్ని తినాలని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ లోపం ఉంటే రక్తహీనత వంటి వ్యాధి వస్తుంది. By Vijaya Nimma 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Meal: భోజనం తర్వాత చేయకూడని మూడు ముఖ్యమైన పనులు లంచ్ లేదా డిన్నర్ చేసిన వెంటనే చాలా మందికి నిద్రించే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి. ఇక తిన్న వెంటనే అధికంగా నీరు తాగకూడదు. స్నానం కూడా చేయకూడదు. ఎందుకో తెలుసుకునేందుకు ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu High BP: ఈ ఒక్క అలవాటుతో మీ అధిక రక్తపోటు ప్రమాదం 40శాతం తగ్గుతుంది! ఆహారంలో ఉప్పు మొత్తాన్ని తగ్గించడం ద్వారా అధిక రక్తపోటును నియంత్రించవచ్చు. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు పెరగడమే కాకుండా, స్ట్రోక్, కిడ్నీ వ్యాధి, చిత్తవైకల్యం లాంటి నరాల సంబంధిత ఆరోగ్య సమస్యల వస్తాయి. అందుకే మీ డైట్లో ఉప్పను ఎంత వాడాలో అంతే వాడండి. By Vijaya Nimma 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bath: ఏ సమయంలో స్నానం చేస్తే మంచిది?..నీటి ఉష్ణోగ్రత ఎలా ఉండాలి? ఉదయాన్నే తలస్నానం చేస్తే ప్రయోజనమా? రాత్రిపూట స్నానం చేస్తే బెటరా? నీటి ఉష్ణోగ్రత ఎంత ఉండాలి..? చల్లని నీటితో చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవచ్చా? వేడి నీరు మంచివా? లాంటి ప్రశ్నలకు సమాధానం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn