Latest News In Telugu Hair Loss: జుట్టు రాలడానికి అసలు కారణాలు ఈ పరీక్షలతో తెలుసుకోండి ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు లాంటివి జుట్టు రాలడానికి కారణం అవుతున్నాయి. జుట్టు వేగంగా రాలిపోతుంటే ఈ సమస్య నుంచి బయటపడేందుకు వెంటనే రక్త పరీక్ష చేయించుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పరీక్షించుకుంటే ముందుగానే సరైన చికిత్స తీసుకోవచ్చని వైద్యులు అంటున్నారు. By Vijaya Nimma 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Vegetables: వేసవిలో తప్పక తినాల్సిన కూరగాయలు ఇవే వేసవిలో ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. వేసవిలో తేలికగా జీర్ణమయ్యే, పోషక విలువలున్న ఆహారాన్ని తినడం మంచిదని నిపుణులు అంటున్నారు. వేసవిలో దోసకాయ, వంకాయ, టమాటో, గ్రీన్ బీన్స్, గుమ్మడికాయ వంటివి తింటే మంచిది. By Vijaya Nimma 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eyelids Tips: కనురెప్పల వాపు ఎందుకు వాస్తాయి?.. నివారణ మార్గాలు ఇవే ఈరోజుల్లో కాలుష్యం, దుమ్ము, ధూళి కారణంగా ప్రజలు కంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. కనురెప్పల వాపు అనేది చాలా సాధారణ పరిస్థితి. కానీ కొన్నిసార్లు దానిని విస్మరించడం ప్రమాదానికి దారితీస్తుంది. కంటి ఇన్ఫెక్షన్ విషయంలో వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మంచిది. By Vijaya Nimma 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heltha Tips: PCOSను నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది?..లక్షణాలేంటి? PCOS కారణంగా స్త్రీల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీని వలన గర్భం దాల్చడం కష్టమవుతుంది. PCOS వస్తే అండాశయాలపై గడ్డలు లేదా తిత్తులు ఏర్పడతాయి. దీన్ని నయం చేయడం కష్టమే కానీ PCOS లక్షణాలను ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారంతో నియంత్రించవచ్చు. By Vijaya Nimma 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Apple Cider Vinegar: ఖాళీ కడుపుతో ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే మంచిదేనా? ఆపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులో యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ప్రమాదకరమైన బ్యాక్టీరియా నుంచి శరీరాన్ని రక్షించడానికి పనిచేస్తుంది. ప్రతిరోజూ ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. By Vijaya Nimma 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Food: వేసవిలో ఇవి తింటే శరీరంలోని నీరంతా మాయం..జాగ్రత్త వేసవిలో సమోసా, పిజ్జా, బర్గర్ వంటి వేయించిన ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. టీ, కాఫీకు కూడా దూరంగా ఉండాలి. సీఫుడ్, మాంసం, పౌల్ట్రీ తినడానికి రుచికరంగా ఉన్నప్పటికీ వాటిని వేసవిలో ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Toilets Health Benefits: వెస్ట్రన్ కంటే ఇండియన్ టాయిలెట్స్‌తో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? దేశీయ టాయిలెట్ల వినియోగం ఆరోగ్యానికి మంచిది. కూర్చోవడం, నిలబడటం అనేది వ్యాయామంగా పనిచేస్తుంది. అంతేకాకుండా దేశీయ టాయిలెట్ వల్ల రక్త ప్రసరణను పెరుగుతుంది. గర్భిణీల ఆరోగ్యానికి దేశీయ టాయిలెట్లు మేలు చేస్తాయి. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Wrist Pain: మణికట్టు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి 5 వ్యాయామాలు ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువైందో అప్పటినుంచి మనుషులకు కొత్త జబ్బులు కూడా ప్రారంభం అయ్యాయి. అందులో మణికట్టు నొప్పి ఒకటి. అరచేతి వ్యాయామాల నుంచి స్ట్రెస్ బాల్ ఎక్సర్సైజ్ వరకు మణికట్టు నొప్పిని తగ్గించే చిట్కాలపై సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fruits and Salt: పండ్లలో ఉప్పు కలిపి తింటే మంచిదా..? ఉప్పు చల్లుకుని జామకాయలను తింటే పళ్లు మరింత శుభ్రంగా కనిపిస్తాయి. పుల్లమామిడికాయలు, నిమ్మకాయలు లాంటి వాటిలో సిట్రజన్ పండ్లపై ఉప్పు చల్లి తినడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. షుగర్ వ్యాధి ఉన్నవారు పండ్లపై ఉప్పు చల్లుకోని తినడం అసలు మంచిదికాదు. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn