స్పోర్ట్స్ SRH, HCA మధ్య టికెట్ల లొల్లి.. అసలు వివాదం ఇదే ! తెలంగాణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఐపీఎల్ 2025 ఫ్రీ టికెట్ల కోసం HCA తమపై ఒత్తిడి చేస్తోందని SRH ఆరోపిస్తోంది.ఈ వివాదం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఆర్టికల్‌పై క్లిక్ చేయండి. By B Aravind 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCA వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ HCA వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. SRH యాజమాన్యాన్ని వేధింపులకు గురి చేసి పాసులు అడిగిన విషయంపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. దీనిపై విచారణ జరపాల్సిందిగా విజిలెన్స్ డిజి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Sunrisers Hyderabad Controversy | SRH టీం కు.. బెదిరింపు కాల్స్! | HCA Ticket Issue | RTV By RTV 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn