తెలంగాణ HCA VS SRH: సద్దుమణిగిన HCA-SRH వివాదం.. ఏం జరిగిందంటే ? హెచ్‌సీఏ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రతినిధులు మంగళవారం సమావేశమయ్యారు. ఒప్పందం ప్రకారం 10 శాతం టికెట్లు ఇస్తామని SRH చెప్పింది. గతంలో లాగే అన్ని కేటగిరిల్లో పాసులు కేటాయించాలని HCA కోరింది. HCAకు టికెట్లు యథావిధిగా కొనసాగుతాయని SRH సీఈవో షణ్ముగం తెలిపారు. By B Aravind 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ IPL Matches: ఫ్రీ కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదం.. అంత ఉత్తదే అంటోన్న హెచ్ సీ ఏ ఉచిత పాస్‌ల విషయంలో (ఐపీఎల్ 2025) సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య గొడవలు పతాకస్థాయికి చేరాయి. పాస్‌ల కోసం హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్‌రైజర్స్ సంచలన ఆరోపణలు చేసింది. By Madhukar Vydhyula 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ SRH: బాబోయ్ హైదరాబాద్ లో ఉండలేం..సన్ రైజర్స్ గగ్గోలు హైదరాబాద్ ఫ్రాంఛైజీ అయిన సన్ రైజర్స్ తమ నగరాన్నే వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటోంది. దీనికి కారణం ఇక్కడ ఉన్న హెచ్ సీఏ అని చెబుతోంది. ఐపీఎల్ ఉచిత పాస్ ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను హెచ్‌సీఏ తీవ్రంగా వేధిస్తుండడంతో నగరాన్నే వీడి వెళ్తామని అంటోంది. By Manogna alamuru 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL Passes: కిక్కే కిక్కు.. వారికి ఫ్రీగా IPL మ్యాచ్ పాస్‌లు- ఇలా అప్లై చేసుకోండి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) IPL 2025 సీజన్ కోసం కీలక ప్రకటన చేసింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను చూడటానికి వికలాంగులకు ఉచిత పాస్‌లను అందించనున్నట్లు HCA వెల్లడించింది. ఈ మేరకు ఎలా అప్లై చేసుకోవాలో తెలిపింది. By Seetha Ram 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ED raids: హైదరాబాద్‌లో మాజీ క్రికెటర్ల ఇళ్లపై ఈడీ దాడులు.. లిస్ట్‌లో ఎవరున్నారంటే? మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వినోద్‌పై ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి సంబంధించి ఈడీ ఈసీఐఆర్ జారీ చేసింది. By Trinath 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HCA Elections: HCA ఎన్నికల ఫలితాలు.. కొత్త ప్రెసిడెంట్ ఎవరంటే? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)కు కొత్త ప్రెసిడెంట్ రానున్నారు. HCA ఎన్నికల ఫలితాలు విడుదలవగా.. కొత్త ప్రెసిడెంట్‌గా జగన్ మోహన్ రావు విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ గా దళ్జిత్ సింగ్, సెక్రెటరీగా దేవరాజు, జాయింట్ సెక్రెటరీగా బసవరాజు, ట్రెజరర్ గా సిజే శ్రీనివాస్ రావు, కౌన్సిలర్ గా సునీల్ అగర్వాల్‌గా గెలిచారు. By Trinath 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mohammad Azharuddin: అజారుద్దీన్‌కి షాక్.. HCA ఓటరు జాబితా నుంచి పేరు తొలగింపు.. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు బిగ్ షాక్ ఇచ్చింది జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ. హెచ్‌సీఏ ఓటర్ జాబితా నుంచి అజారుద్దీన్ పేరును తొలగించింది. అంతేకాదు.. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. By Shiva.K 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn