HYD: హరీశ్‌రావు గృహ నిర్భంధం..భారీగా పోలీసులు
బీఆర్ఎస్ నేత హరీశ్ రావును పోలీసులు గృహ నిర్భంధం చేశారు. కోకాపేటలో ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
TG: డమ్మీ చెక్కులిస్తున్న సీఎం రేవంత్.. హరీష్ రావు సంచలన ఆరోపణలు!
సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ కోసం ఇచ్చిన చెక్కులు డమ్మీ కావొచ్చంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనించాలన్నారు. మాట తప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ రిలీఫ్.. హైకోర్టు కీలక ఆదేశాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు కాస్త ఊరట దక్కింది. అరెస్టుపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. జనవరి 28 వరకు అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 8కి వాయిదా వేసింది.
కేటీఆర్ ఇంట్లోకి రాగానే.. ! | KCR Emotional On KTR Due To ACB Investigation | Harish Rao | RTV
5 లక్షల కోట్ల స్కాం.. | BJP Paidi Rakesh Reddy Revealed Facts In KTR Scam | Formula E Car Race | RTV
Harish rao: వాటిని ప్రమోట్ చేసేందుకే బీర్లు నిలిపివేస్తున్నారా: హరీశ్ రావు
తెలంగాణలో బీర్ల అమ్మకాలను నిలిపివేయాలని యూనైటెడ్ బ్రూవరీస్ తీసుకున్న నిర్ణయంపై హరీశ్ రావు అనుమానం వ్యక్తం చేశారు. బూంబూం బీర్, బిర్యానీ వంటి లోకల్ బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు.
/rtv/media/media_files/2025/01/19/wQifO5czyNlONf6ZmdYB.jpg)
/rtv/media/media_files/2024/11/16/Nysplz6fONocizoblim2.jpeg)
/rtv/media/media_files/2024/11/11/91Z9ZAJKV7T1a5ha0GsF.jpg)
/rtv/media/media_files/2024/12/20/JKNLh7BpD8pYbTOelPJr.jpg)
/rtv/media/media_files/2025/01/08/YEEBZuPohWeDZNOH7zsP.jpg)