ఇంటర్నేషనల్ Israel On Alert: ఇజ్రాయెల్ కు వణుకు పుట్టించిన ఇరాన్ సంచలన ప్రకటన.. అసలేం జరిగిందంటే? గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న వేళ మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసే ఛాన్స్ ఉందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ మేరకు అమెరికా కూడా ఇజ్రాయెల్ ను హెచ్చరించడంతో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అప్రమత్తమయ్యారు. By Bhoomi 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn