నేషనల్ మాజీ కానిస్టేబుల్ ఇంట్లో రూ.500 కోట్లు.. 66పేజీల డైరీలోనే అసలు కథ మధ్యప్రదేశ్ రాజకీయాలు రైడ్స్లో దొరికిన మాజీ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో అవినీతికి పాల్పడ్డారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. జనవరి 15న కాంగ్రెస్ నేత పట్వారి ప్రెస్ మీట్లో రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీశారు. By K Mohan 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం 4రోజుల్లో కూతురి పెళ్లి.. పోలీసుల ముందే కాల్చి చంపిన తండ్రి మధ్యప్రదేశ్లో ఓ యువతిని పోలీసుల ముందే తండ్రి కాల్చి చంపాడు. ఇష్ణంలేని పెళ్లి చేస్తున్నారని పెళ్లికి 4రోజుల ముందు తనూ గుర్జార్ ఇంటి నుంచి పారిపోయింది. పోలీసులతో పంచాయితీ పెట్టిన తండ్రి.. ఎంత చెప్పినా కూతురు వినకపోవడంతో కంట్రీ మెయిడ్ గన్తో కాల్చి చంపాడు. By K Mohan 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhya Pradesh: ప్రిన్సిపల్ చెంప పగులకొట్టిన విద్యార్థి..వీడియో వైరల్ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ విద్యార్థి ఏకంగా తన స్కూల్ మహిళా ప్రిన్సిపాల్ చెంప పగులగొట్టాడు. ఫీజుల విషయమై ఇద్దరికి మధ్య జరిగిన గొడవలో ఒకరినొకరు కొట్టుకున్నారు. తనను ప్రిన్సిపల్ కొట్టిందన్న కోపంలో విద్యార్థి కూడా చేయి చేసుకున్నాడు. By Manogna alamuru 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Pan Card: పాన్ కార్డు దుర్వినియోగం.. పాపం ఆ విద్యార్థికి రూ.46 కోట్లకు... మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చెందిన ఓ విద్యార్థి పాన్ కార్డు దుర్వినియోగం తో 46 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీంతో అతనికి ఐటీ అధికారులు పన్ను కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో సదరు విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు. By Bhavana 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn