ఆంధ్రప్రదేశ్ Guntur: ఆటోడ్రైవర్ వైఫ్ పీహెచ్డీ..స్టోరీ అతనో సాధారణ ఆటోడ్రైవర్...రోజంతా కష్టపడితే కుటుంబం జరగడం కూడా కష్టమే... అయితే చదువుకోవాలన్న భార్య కోరిక తీర్చాలని భావించాడు..భర్త కష్టాన్ని దగ్గరుండి చూసిన ఆ భార్య చివరకు డాక్టరేట్ సాధించి తన కుటుంబం గర్వపడేలా చేసింది. By Vijaya Nimma 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn