తెలంగాణ MandaKrishna Madiga : అప్పటివరకు పరీక్షల ఫలితాలు ఆపాల్సిందే..మందకృష్ణ సీరియస్ తెలంగాణలో గతంలో టీజీపీఎస్సీ నిర్వహించిన వివిధ పరీక్షల ఫలితాలను విడుదల చేస్తోంది. అందులో భాగంగా ఈ రోజు గ్రూప్ 1 పరీక్షల ప్రొవిజనల్ మార్కుల లిస్టును విడుదల చేసింది. అయితే దీనిపై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీరియస్ అయ్యారు. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING NEWS : తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే ! గ్రూప్ 1 ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొద్దీసేపటి క్రితమే ఫలితాలను రిలీజ్ చేసింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి గానూ నిర్వహించిన ఈ పరీక్షల్లో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల వివరాలను వెల్లడించింది. By Krishna 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేస్తే!| Manda Krishna Warning To CM Revanth Reddy Over Group 1 Exam Results By RTV 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC Update: గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ఫలితాలు విడుదల! తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు త్వరలోనే గుడ్ న్యూస్ వెలువడనుంది. మరికొన్ని రోజుల్లో గ్రూప్-1, 2, 3లకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. మార్చి 10 లోపే తుది ఫలితాలు వెలువడనున్నట్లు తెలుస్తోంది. By srinivas 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: గ్రూప్-1పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు! తెలంగాణలో గ్రూప్-1 పరీక్షపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ చేసింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయాలని దాఖలు అయిన పిటిషన్ను కొట్టేసింది. By V.J Reddy 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్.. తుది ఫలితాల డేట్ ఫిక్స్ తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ప్రకటన రిలీజైన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తోంది. దీంతో తుది జాబితాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. By srinivas 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC: సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ గ్రూప్-1 రద్దు? తెలంగాణ గ్రూప్-1 మరోసారి రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ కేటగిరి, ఎస్టీ, ట్రాన్స్ జెండర్ రిజర్వేషన్ అంశం వివాదాస్పదం కానుంది. నియామక ప్రక్రియ మొదలైన తర్వాత మార్పులు కుదరదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. By srinivas 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ మాకు అన్యాయం చేయొద్దు.. TGPSC ఛైర్మెన్ కు group-1 అభ్యర్థుల కీలక వినతి తెలంగాణ గ్రూప్-1 పరీక్షకు సంబంధించి మరో అంశం చర్చనీయాంశమైంది. తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాసిన అభ్యర్థులు భాషా ప్రాతిపదికన కాకుండా విషయ విశ్లేషణ ఆధారంగా మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని కోరుతున్నారు. తమకు అన్యాయం జరగకుండా చూడాలని వినతిపత్రం అందించారు. By srinivas 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తొలిరోజు గ్రూప్-1 ఎగ్జామ్ కు ఎన్ని వేల మంది హాజరు కాలేదంటే? రాష్ట్రంలో గ్రూప్1 మెయిన్స్ ఎగ్జామ్ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. సోమవారం జరిగిన ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇంగ్లిష్ ఎగ్జామ్ కు మొత్తం 31,403 మందికి గానూ 22,750 మంది హాజరయ్యారు. అంటే దాదాపు 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. By Seetha Ram 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn