క్రైం బాగా ఫీల్ అయినట్టున్నాడు... పెళ్లికి పిలువలేదని కాల్చి పారేశాడు! పెళ్లికి పిలువలేదని వరుడి తండ్రిపై కాల్పులు జరిపాడో వ్యక్తి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. By Krishna 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఫస్ట్ నైట్ రోజే లేపేశాడు.. బెడ్రూమ్ లోకి వెళ్లాక..! ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్న ఓ జంట తెల్లారి లేచి చూసేసరికి చనిపోయి కనిపించారు. వధువు మంచంపై పడిపోయి ఉండగా.. వరుడు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వధువును చంపి అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. By Krishna 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kiss Issue: కాబోయే భార్యకు ముద్దు పెట్టిన వరుడు.. పెళ్లి పందిట్లో చావబాదిన బంధువులు! పెళ్లి పందిట్లో కాబోయే భార్యకు పెట్టిన ముద్దు వరుడి ప్రాణాల మీదకు వచ్చింది. వరమాల వేయగానే బహిరంగంగా ముద్దు పెట్టడంపై పెళ్లి కూతురు బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు కుటుంబాలు కర్రలతో కొట్టుకున్న ఘటన యూపీలో చోటుచేసుకుంది. By srinivas 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వరుడి మెడలో కరెన్సీ నోట్ల దండ.. విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు పూల దండలకు బదులు కరెన్సీ నోట్ల దండతో దర్శనమిచ్చి ఓ పెళ్లికుమారుడు అందరినీ ఆశ్చర్యపరిచాడు. హర్యానాలో ఖురేషిపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకోగా రూ.20 లక్షల విలువైన రూ.500 నోట్లను ఈ మాల తయారీలో వినియోగించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. By srinivas 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn