బాగా ఫీల్ అయినట్టున్నాడు... పెళ్లికి పిలువలేదని కాల్చి పారేశాడు!
పెళ్లికి పిలువలేదని వరుడి తండ్రిపై కాల్పులు జరిపాడో వ్యక్తి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.
/rtv/media/media_files/2025/04/07/mI4reeBsX1qmUTHWeODp.jpg)
/rtv/media/media_files/2025/03/21/xfPNqlDQe1cphSMX8yQn.jpg)
/rtv/media/media_files/2025/03/10/AK5C4eahW9cqdb1FXdKF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-99-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-24T104251.006-jpg.webp)