తెలంగాణ BJP MLA Raja Singh: ప్రజల్లోకి వెళ్లాలంటే....గన్ లెసెన్స్ ఇవ్వండి...పోలీసులకు ఆ ఎమ్మెల్యే లేటర్.. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇవాళ ఉదయం మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత నెల రోజులుగా చంపేస్తామంటూ ఆయనకు ఆగంతకుల నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. భద్రతా కారణాల వల్ల తనకు గన్ లైసెన్స్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. By Madhukar Vydhyula 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rajasingh : రాజాసింగ్‌కు షాక్.. ఫేస్బుక్, ఇన్‌స్టా అకౌంట్లు బ్లాక్ ఆ ఎమ్మెల్యే నోరు తెరిస్తే వివాదం..సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సంచలనం. అందుకే ఆయనకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మెటా షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించింది. ఆయన ఎవరో కాదు బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ By Madhukar Vydhyula 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సామాన్లు సర్థుకో KTR.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు : ఎమ్మెల్యే రాజాసింగ్ కేటీఆర్ అరెస్ట్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. కర్మ ఎవరిని వదలదు KTRను ట్యాగ్ చేశాడు. జైలుకు వెళ్లేటప్పుడు 4 జతల బట్టలు, కర్చిఫ్, దుప్పట, పచ్చడి, సబ్బు, వింటర్ కాబట్టి స్వెటర్ కూడా తీసుకెళ్లాలని కేటీఆర్‌కు రాజాసింగ్ సూచించాడు. By K Mohan 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రాజాసింగ్ ఎక్కడ? | Raja Singh | RTV రాజాసింగ్ ఎక్కడ? | Raja Singh | BJP Party Senior Leader Raja Singh vanishes from the party's agitations against Musi River Protection and does not participate| RTV By RTV Shorts 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Raja Signh: అలా చేసి అభాసుపాలు కావొద్దు.. బీఆర్ఎస్కు రాజా సింగ్ వార్నింగ్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్‌లకు దమ్ముంటే మోదీని కలవాలన్నారు. ప్రధానిని కలసి తెలంగాణకు కావాల్సిన ప్రాజెక్టులను కేసీఆర్ అడగాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఏం నిధులు కావాలో ప్రధానని కలిసి ఎందుకు అడగటం లేదు?.. అని ప్రశ్నించారు. ప్రధానికి ముఖం చూపించుకోలేకనే బీఆర్ఎస్ ప్రభుత్వం అనవసర విమర్శలు చేస్తున్నారని గోషామాల్ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. By Vijaya Nimma 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn