సినిమా Viswam Teaser : శ్రీను వైట్ల మార్క్ కామెడీ, గోపీచంద్ యాక్షన్.. అదిరిపోయిన 'విశ్వం' టీజర్ గోపీచంద్ లేటెస్ట్ మూవీ 'విశ్వం' నుంచి మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ శ్రీను వైట్ల మార్క్ కామెడీ, గోపీచంద్ యాక్షన్ తో సినిమాపై అంచనాలు పెంచేసింది. టీజర్ లో నరేశ్, ప్రగతి, వెన్నెల కిశోర్ కామెడీ ఆకట్టుకుంది. అక్టోబర్ 11 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gopichand: 'విశ్వం'.. విలన్ అవతారంలో పిచ్చెక్కించిన గోపిచంద్: వీడియో వైరల్! టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబోలో రాబోతున్న మూవీ 'విశ్వం' నుంచి సాలిడ్ టీజర్ రిలీజైంది. గోపిచంద్ లుక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించారు మేకర్స్. పెళ్లి వేడుకలో పాల్గొన్న వారందరినీ కాల్చి చంపి సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాడు హీరో. By srinivas 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bhimaa Trailer: 'కరుణే చూపని బ్రహ్మరాక్షసుడు'.. గోపీచంద్ భీమా ట్రైలర్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భీమా'. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాను కన్నడ డైరెక్టర్ హర్ష తెరకెక్కించారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ యాక్షన్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. By Archana 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies:సలార్-2లో డార్లింగ్ ప్రభాస్ ఫ్రెండ్ యాక్ట్ చేయనున్నాడా? డార్లింగ్ ప్రభాస్‌కు సలార్‌తో సాలిడ్ హిట్ పడింది. ఇప్పుడు సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వానికి రంగం సిద్ధం అవుతోంది. సలార్-2 ఇంకా బాగుంటుందని ఇప్పటికే చెప్పాడు ప్రభాస్. ఇక ఇందులో డార్లింగ్ ప్రాణ స్నేహితుడు గోపీ చంద్ కూడా నటిస్తున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn