ఆ డైరెక్టర్ నన్ను కమిట్మెంట్ అడిగాడు.. షాకింగ్ విషయం బయటపెట్టిన 'విశ్వం' హీరోయిన్

కావ్యా థాపర్ ఓ ఇంటర్వ్యూలో కెరీర్ స్టార్టింగ్ డేస్ ను గుర్తు చేసుకుంది. ఓ యాడ్ ఆడిషన్స్ కోసం వెళ్ళినప్పుడు ఓ వ్యక్తి నన్ను కమిట్మెంట్ అడిగాడు. నేను షాక్ అయ్యా. వెంటనే కోపంతో అలాంటివి నాకు ఇష్టం ఉండవని ముఖం మీద చెప్పేసి అక్కడి నుంచి వచ్చేశానని చెప్పింది.

New Update
ghjmgh

టాలీవుడ్ లో ఈ మధ్య గ్లామర్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లో కావ్యా థాపర్ కూడా ఒకరు. 'ఏక్ మినీ కథ' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. ఈగల్, ఊరు పేరు భైరవకోన చిత్రాల్లో గ్లామర్ తో యూత్ ను కట్టిపడేసింది. ఇక రీసెంట్ గా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'డబుల్ ఇస్మార్ట్' లో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసి మెస్మరైజ్ చేసింది. 

Also Read :  ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమాన సర్వీసులకు ఆటంకం..

ఇటీవల గోపీచంద్ సరసన 'విశ్వం' మూవీలో డీసెంట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఈ హీరోయిన్ చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా కావ్యా థాపర్ మాత్రం టాలీవుడ్ లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ బిజీగా సాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన కెరీర్ స్టార్టింగ్ డేస్ ను గుర్తు చేసుకుంది. 

Also Read : భారీ ధరకు 'కంగువా' డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే, ఎప్పుడంటే?

కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్స్..

ఈ క్రమంలోనే  ఓ యాడ్ ఆడిషన్స్ కోసం వెళ్ళినప్పుడు ఓ వ్యక్తి తనను కమిట్మెంట్ అడిగాడనే విషయాన్ని బయటపెట్టింది.'  ఓ యాడ్లో అఫర్ ఉందంటే ఆడిషన్స్ ఇవ్వడానికి ఆఫీసుకు రమ్మని ఓ వ్యక్తి చెప్పాడు. సరే అని అక్కడికి వెళ్ళాను. ఆతర్వాత అతను నాలుగు యాడ్స్లో అవకాశం ఇస్తా.. అందుకు నువ్వు సెలెక్ట్ అవ్వాలంటే.. కమిట్మెంట్ ఇవ్వాలని అడిగాడు. 

Also Read :  CBSE బోర్డు కీలక నిర్ణయం.. విద్యార్థులకు గుడ్ న్యూస్

నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. వెంటనే కోపంతో అలాంటివి నాకు ఇష్టం ఉండవని ముఖం మీద చెప్పేసి అక్కడి నుంచి వచ్చేశాను..' అని తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది. దీంతో కావ్య థాపర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట యాడ్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హీరోయిన్.. కేవలం తన గ్లామర్ తోనే తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకోవడం విశేషం.

Also Read : 'పుష్ప 2' కోసం రంగంలోకి రాజమౌళి.. సుకుమార్ ప్లాన్ అదుర్స్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: న్యూస్ అప్డేట్స్

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Earthquake: మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ భూ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. హిందూకుష్ ప్రాంతంతో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

Also Read :  కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?

  • Apr 16, 2025 07:26 IST

    పోలీసింగ్‌లో నెంబర్‌ వన్‌గా తెలంగాణ..

    తెలంగాణలో పోలీసుశాఖ పనితీరు దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. ‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌-2025’ పేరుతో టాటా ట్రస్ట్‌ మంగళవారం దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.



  • Apr 16, 2025 07:25 IST

    కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?



  • Apr 16, 2025 07:25 IST

    మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

    అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

    earthquake



Advertisment
Advertisment
Advertisment