Bhimaa Trailer: 'కరుణే చూపని బ్రహ్మరాక్షసుడు'.. గోపీచంద్ భీమా ట్రైలర్
గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భీమా'. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాను కన్నడ డైరెక్టర్ హర్ష తెరకెక్కించారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ యాక్షన్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-9-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-28T112820.089-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-64-jpg.webp)