బిజినెస్ Google Pay లో లావాదేవీల సమాచారాన్ని ఇలా తొలిగించేయండి! Google Pay లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని నిల్వ చేస్తుంది. అయితే వీటిలో మనకు అవసరం లేని సమాచారాన్ని తొలగించటం చాలా మందికి తెలియదు.ఇప్పడు Google Pay యాప్ లేదా మీ ల్యాప్‌టాప్ ఉపయోగించి మీ లావాదేవీ చరిత్రను సులభంగా ఎలా తొలగించాలో ఇక్కడ తెలుసుకుందాం. By Durga Rao 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Google Pay and Google VPN: గూగుల్ కొత్త రూల్స్.. ఎవరికి నష్టం అంటే? గూగుల్ యొక్క రెండు సేవలు Google Pay మరియు Google VPN నిలిపివేయబడుతున్నాయి. ఈ రెండు సర్వీసులు నేటి నుంచి బంద్ కానున్నాయి. పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో చదవండి. By Lok Prakash 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Google Pay: జూన్ 4 నుంచి గూగుల్ పే బంద్... మీరు ఆన్లైన్ చెల్లింపు కోసం Google Payని కూడా ఉపయోగిస్తున్నారా? జూన్ 4 నుండి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో Google Pay సేవలను Google నిలిపివేయబోతోంది. దీని తర్వాత మీరు యాప్ ద్వారా చెల్లింపు చేయలేరు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చదవండి. By Lok Prakash 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Google Pay : ఇలా యాక్టివేట్ చేసేయండి.. ప్రస్తుత పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ వాడిన వారు లేరు.అయితే చాలా మంది డిజిటల్ పేమెంట్స్ వచ్చినప్పటి నుంచి చేతిలో డబ్బును ఉంచుకోవటమే మానేశారు. మొబైల్ ఫోన్లలో Google Pay యాప్‌ని కలిగి ఉండి కూడా యాప్‌ని ఎలా యాక్టివేట్ చేయాలో తెలియని వారు ఇది చదివేయండి. By Durga Rao 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google Money 2024: రూ.15,000 ఇస్తున్న గూగుల్!.. పొందేందుకు ఇలా దరఖాస్తు చేసుకోండి! గూగుల్ కంపెనీపై ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లకు నమ్మకం ఉంది. అత్యంత విశ్వసనీయమైన కంపెనీల్లో ఇది ఒకటి. మరి ఈ కంపెనీ నుంచి రూ.15,000 ఎలా పొందాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తెలుసుకుందాం. By Durga Rao 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm: ఆర్బీఐ పుణ్యమా అంటూ ఈ యాప్ లకు భారీగా పెరిగిన డిమాండ్! ఎప్పుడైతే పేటీఎం బ్యాంక్ సేవలను ఆర్బీఐ నిలిపివేసిందే..ఇతర ఆన్ లైన్ చెల్లింపు యాప్ లు బాగా ఉపయోగించుకుంటున్నాయి.ఫోన్ పే, బీమ్, గూగుల్ పై వంటి ఇతర యాప్ ల వినియోగం బాగా పెరిగింది. వీటిని ప్రజలు ఎక్కువగా డౌన్ లోడ్ చేసినట్లు సమాచారం. By Bhavana 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPI Payments : జనవరి 1 నుంచి మారిన యూపీఐ కొత్త రూల్స్ ఇవే... మీరు యూపీఐ వాడుతున్నారా...అయితే వాటి నిబంధనలు మారాయి చూసుకోండి. జనవరి 1 నుంచి ఆర్బీఐ యూపీఐ పేమెంట్ అకౌంట్ నిబంధనలను మార్చింది. రూల్స్ ప్రకారం అప్డేట్ చేసుకోని వారి అకౌంట్లు రద్దు అయిపోతాయని కూడా హెచ్చరిస్తోంది. By Manogna alamuru 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Financial Tasks : న్యూ ఇయర్ లోపు ఈ పనులు చేసేయండి.. లేకపోతే ఫైన్! 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపన్ను రిటర్న్ లను దాఖలు చేసేందుకు గడువు జులై 31, 2023వరకు ఉండేది. అయితే ఈ గడువు మిస్ అయినవారు డిసెంబర్ 31, 2023 వరకు లేటు ఫీజుతో అప్ డేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఈ గడువు కూడా మిస్ అయితే ఫైన్ కట్టాల్సి వస్తుంది. By Bhoomi 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google Pay: గూగుల్ పే వాడే వారికి షాక్..!! గూగుల్ పే వారికి ఇది షాకింగ్ న్యూస్. గూగుల్ పేలో ఇక నుంచి మొబైల్ రీఛార్జులపై స్వల్పమొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీఛార్జీ మొత్తం బట్టి కన్వీనియన్స్ ఫీజు ఆధారపడి ఉంటుంది. By Bhoomi 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn