బిజినెస్ Financial Tasks : న్యూ ఇయర్ లోపు ఈ పనులు చేసేయండి.. లేకపోతే ఫైన్! 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపన్ను రిటర్న్ లను దాఖలు చేసేందుకు గడువు జులై 31, 2023వరకు ఉండేది. అయితే ఈ గడువు మిస్ అయినవారు డిసెంబర్ 31, 2023 వరకు లేటు ఫీజుతో అప్ డేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఈ గడువు కూడా మిస్ అయితే ఫైన్ కట్టాల్సి వస్తుంది. By Bhoomi 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google Pay: గూగుల్ పే వాడే వారికి షాక్..!! గూగుల్ పే వారికి ఇది షాకింగ్ న్యూస్. గూగుల్ పేలో ఇక నుంచి మొబైల్ రీఛార్జులపై స్వల్పమొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీఛార్జీ మొత్తం బట్టి కన్వీనియన్స్ ఫీజు ఆధారపడి ఉంటుంది. By Bhoomi 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google Pay: గూగుల్ పే యూజర్లకు అలర్డ్.. ఆ యాప్స్ వాడొద్దని గూగుల్ హెచ్చరిక.. గూగుల్ పే యాప్‌తో లావాదేవీలు జరిపే సమయంలో స్క్రీన్ షేరింగ్ యాప్‌లను వాడొద్దని గూగుల్ తమ యూజర్లకు సూచించింది. సైబర్ నేరగాళ్లు వీటి ద్వారా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తాన్ని కాజేస్తున్నట్లు తెలిపింది. By B Aravind 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google Pay: గూగుల్ పే గుడ్ న్యూస్ .. ఇక నుంచి గూగుల్ పే లో కూడా లోన్స్..! గూగుల్ పే తమ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. అతి పెద్ద ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్ లలో ఒకటైన గూగుల్ పే ఇప్పుడు వ్యాపారులు, వినియోగదారుల కోసం సాచెట్ లోన్స్ అందిస్తున్నట్లు తెలిపింది.ఈ సాచెట్ లోన్ ద్వారా యూజర్లు గూగుల్ పే నుంచి రూ.15000 తీసుకుంటే దానికి ప్రారంభ EMI 111రూ చెల్లించాల్సి ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. వినియోగదారులకు, వ్యాపారులకు చిన్న మొత్తంలో రుణాలను అందించడానికి గూగుల్ DMI వంటి ఫైనాన్స్ బ్యాంకులతో భాగస్వామ్యం అయినట్లు తెలిపింది. By Archana 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn