Good Bad Ugly: ప్రభాస్ Vs అజిత్.. ఒకే రోజు రెండు సినిమాలు!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే అదే రోజు ప్రభాస్ ‘రాజా సాబ్’ మూవీ కూడా రిలీజ్ కానుంది.