ఆంధ్రప్రదేశ్ SOWMYA SHETTY : నటి సౌమ్య శెట్టిపై మరో కేసు.. తండ్రి ఫిర్యాదుతో! నటి సౌమ్య శెట్టిపై మరో కేసు నమోదైంది. బంగారం దొంగతనం కేసులో అరెస్టై ఇటీవలే బెయిల్ పై బయటకొచ్చిన ఆమె తమ గురించి తప్పుడు ప్రచారం చేస్తోందని సౌమ్య ఫ్రెండ్ మౌనిక తండ్రి ఫిర్యాదు చేశారు. సౌమ్యపై IPC సెక్షన్ 380కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn