Gold Price : తగ్గిన బంగారం ధరలు..తులం ఎంత ఉందంటే!
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కేవలం ఈ నెలలోనే రూ. 7 వేలకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ప్రతి22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి తులం రూ. 71 వేల వద్ద స్థిరంగా రోజూ భారీగా పెరుగుతూనే ఉన్నాయి.
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కేవలం ఈ నెలలోనే రూ. 7 వేలకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ప్రతి22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి తులం రూ. 71 వేల వద్ద స్థిరంగా రోజూ భారీగా పెరుగుతూనే ఉన్నాయి.
బంగారం ధరలు గురువారం మళ్లీ కాస్త పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. తులం బంగారం 80 వేలకు చేరువలో ఉంది. కేజీ వెండి 92 వేల వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.1,01,100 గా ఉంది.
బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,690, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,760 గా ఉంది. కేజీ వెండి కూడా స్థిరంగా ₹ 90,000 గా ఉంది.
త్వరలో దేశంలో 9 క్యారెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి.9 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య ఉండే అవకాశం ఉంది.
రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,950, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,040 గా ఉంది. కేజీ వెండి రేటు ₹ 92,000 గా ఉంది.
రెండో రోజూ బంగారం ధరలు కాస్త తగ్గాయి. వెండి ధరలు పడిపోయాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,950, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,040 గా ఉంది. కేజీ వెండి రేటు భారీగా తగ్గి ₹ 92,000 గా ఉంది.
వరుసగా రెండురోజులుగా మార్పులు లేకుండా ఉన్న బంగారం ధరలు అత్యంత స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,940, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,00 గా ఉంది. ఇక కేజీ వెండి ₹ 93,500 గా ఉంది.
బంగారం పరుగులు ఎక్కడా ఆగడం లేదు. రాకెట్ కంటే వేగంగా దూసుకుపోతున్నాయి. మొన్నటి వరకు 70వేలు ఉన్న 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఈరోజు 75 వేలకు చేరువయ్యింది.