Gold Rates : ఇంక కొనలేమా..కొండెక్కుతున్న బంగారం ధరలు
బంగారం ధరలు మళ్ళీ పరుగులు పెడుతున్నాయి. గత వారం , పది రోజుల్లో 10 గ్రాముల మీద దాదాపు రెండువేలు పెరిగింది.ఈ రోజు హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,605గా ఉంది.
బంగారం ధరలు మళ్ళీ పరుగులు పెడుతున్నాయి. గత వారం , పది రోజుల్లో 10 గ్రాముల మీద దాదాపు రెండువేలు పెరిగింది.ఈ రోజు హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,605గా ఉంది.
బంగారం ధరలు కాస్త నిదానించాయి. నిన్న పెరిగిన ధరలు ఈరోజు తగ్గాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,500ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,730ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 700 తగ్గి రూ.76,500 వద్ద ఉంది.
బంగారం ధరలు అనిశ్చితంగా కదులుతున్నాయి. నిన్న తగ్గిన ధరలు ఈరోజు మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,600ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,740ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 200 పెరిగి రూ.77,200 వద్ద ఉంది.
వరుసగా రెండోరోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,200ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,400ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 1000 పెరిగి రూ.78,000 వద్ద ఉంది.
వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,100ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,290ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 1000 పెరిగి రూ.77,000 వద్ద ఉంది.
బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,690ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,940ల వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధర రూ.100పెరిగి రూ.77,100 వద్ద ఉంది.
బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,900ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,260ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి 500 పెరిగి రూ.76,500 వద్ద ఉంది
బంగారం ధరలు వరుసగా రెండోరోజూ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,050ల వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధర రూ.78,000 వద్ద మార్పులు లేకుండా ఉంది.